Ajit Doval | రష్యా నుంచి చమురు దిగుమతి (Russian Oil Imports) చేసుకుంటున్న భారత్ (India)పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే.
Donald Trump: యురేనియం, ఫెర్టిలైజర్స్, రసాయనాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న అంశంపై తనకు ఏమీ తెలియదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
US president | భారత్‌పై మరిన్ని సుంకాలు వేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గత వారం ప్రకటించిన 25 శాతం సుంకాల వడ్డింపుతో తాను ఆగబోవడం లేదని మున్ముందు వాటిని ఇంకా పెంచబోతున్నామని బె�
వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). అమెరికా ఫస్ట్ అంటూ విదేశీ విద్యార్థులపై ఆంక్షలు, అక్రమ వలసదారులకు బేడీలు వేసి బలవంతంగా వారి స్వదేశాలకు �
గ్రీన్‌కార్డు నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేసింది. కుటుంబం, మరీ ముఖ్యంగా వివాహం ఆధారంగా దాఖలయ్యే వలసదారుల దరఖాస్తులను మరింత కట్టుదిట్టంగా పరిశీలించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధానాలను �
ఉక్రెయిన్‌తో యుద్ధం సాగిస్తున్న రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. రష్యా నుంచి భారీ మొత్తం�
హమాస్ ఉగ్రవాద సంస్థ, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల గాజాలో ప్రజలు ఆకలితో అల్లాడిపోతుండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హమాస్ 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిపిన దాడికి ఇజ్
భారతీయ వస్తువులపై భారీగా టారిఫ్‌లను పెంచుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికపై భారత్ బదులిచ్చింది. భారత్‌ను టార్గెట్ చేయడం అసమంజసం, సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ సోమవారం �
Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన ఆక్రోషం వెళ్లగక్కారు. భారత్‌పై మరిన్ని సుంకాలు విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో �
రష్యా నుంచి చమురు దిగుమతుల్లో కోతలు విధిస్తున్నదని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ భారత్‌పై అమెరికా (USA) మరింత ఒత్తిడి పెంచుతున్నది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ (Russian Oil) ఉక్రెయిన్‌తో యుద్ధానికి భారత్ ప�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు లొంగిపోయిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గత ఏప్రిల్‌లో ట్రంప్ చేసిన సుంక
దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నది. మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూ
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అంటూ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్.. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్యాన్ని అబాసుపాలు చేస�
రష్యాతో తలపడేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన రెండు అమెరికన్ జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు తగినన్ని రష్యన్ అణు జలాంతర్గాములు ఉన్నాయని ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు ఒకరు వెల్లడించారు.