India-US | ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని (India-US interim trade deal) జులై 8 నాటికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Donald Trump | ఇరాన్ (Iran) పౌర అణు కార్యక్రమానికి మద్దతుగా అమెరికా సుమారు 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల కోట్లు) ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైందంటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంటోన్న విషయం తెలిసిందే.
Donald Trump | కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ (Digital Services Tax)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ప్రకటన చేశారు.
Donald Trump: దేశాధ్యక్షుడు ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను అడ్డుకునే అధికారం దిగువ కోర్టులకు లేదని అమెరికా సుప్రీం స్పష్టం చేసింది. దీంతో ట్రంప్ అధికారాలకు అత్యున్నత న్యాయస్థానం నుంచి రక్షణ ఏర్పడిం�
Green Card | అమెరికాకు చెందిన పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) వలసదారులకు తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ఎవరైనా అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వెంటనే వారి గ్రీన్‌కార్డులను, వీసాలను రద్దు చేస్తామని �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అధ్యక్షుడు ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను నిలిపివేసి, జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అధికారం వ్యక్తిగత న్యాయమూర్తులకు ల�
Jairam Ramesh | కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు (NDA government) తీరుపై కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకుడు, ఎంపీ జైరామ్ రమేశ్ (Jairam Ramesh) మరోసారి మండిపడ్డారు. ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ (External Affairs Ministry) వైఖరిపై తీవ్ర విమర్శలు చేశార�
భారత్‌తో త్వరలోనే భారీ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. ఇప్పటికే చైనాతో ఒక వాణజ్య ఒప్పందం (Trade Deal) కుదిరిందని చెప్పారు.
Daddys Home : ఇరాన్‌పై దాడి నుంచి పశ్చిమాసియాలో సయోధ్య కుదిరేవరకూ నెట్టింట ట్రెండ్ అయిన ట్రంప్.. మరోసారి వైరలవుతున్నారు. అయితే.. ఈసారి ఆయన కొత్త నిక్‌నేమ్‌తో శ్వేత సౌధం విడుదల చేసిన వీడియో ఇది.
Donald Trump | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం (Israel-Iran War) ముగిసిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో గత 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది.
Donald Trump | భారత్-పాక్ విషయంలో (India – Pak War) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ పాత పాటే పాడారు. యుద్ధాన్ని ఆపింది తానేనని మరోసారి పునరుద్ఘాటించారు.
Donald Trump | ఇరాన్ (Iran) ఇక అణ్వాయుధ కార్యక్రమం జోలికి వెళ్లొద్దని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. యురేనియంను శుద్ధి చేయడానికి ఆ దేశం దూరంగా ఉండాలని సూచించారు.
Donald Trump | ఇరాన్లో అధికార మార్పిడి (regime change in Iran)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో పాలనాపరమైన మార్పు జరగాలన్నట్టు ఇటీవలే సంకేతాలు ఇచ్చిన ట్రంప్ తాజాగా మాట మార్