రూపాయి గింగిరాలు కొడుతున్నది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి చేరువైంది. లోహ దిగుమతిదారుల నుంచి డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో కరెన్సీ తీవ్ర ఒత్తిడికి గురయైంది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతున్నది. ఇప్పటికే ఆల్‌టైమ్ కనిష్ఠాల వద్ద కదలాడుతున్న దేశీయ కరెన్సీ.. గురువారం మరింత దిగజారి మునుపెన్నడూలేని స్థాయికి క్షీణించింది.
ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ ముందు భారతీయ కరెన్సీ రూపాయి వెలవెలబోతున్నది. పడుతూలేస్తూ సాగుతున్న రూపీ విలువ.. మంగళవారం ట్రేడింగ్‌లో మరో ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది.
Rupee Vs Dollar | రూపాయి పతనం ఆగడం లేదు. గురువారం డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 88.44కి పడిపోయింది. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌పై అమెరికా సుంకాల ఒత్తిడి కారణంగానే రూపాయి విలువ ప�
Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బ్రిక్స్(BRICS)పై నోరుపారేసుకున్నారు. బ్రిక్స్‌ను చిన్న సహాయం అని పేర్కొంటూనే.. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని ప్రవేశపెట్టాలని చూస్తోందని వ్యాఖ్�
వరుగా ఏడు రోజులుగా పెరుగుతూ వచ్చిన రూపాయి మళ్లీ తిరోగమనబాట పట్టింది. ఫారెక్స్ మార్కెట్లో అనూహ్యంగా డాలర్‌కు డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా మంగళవారం డాలర్‌తో పోలి
రూపాయికి మరిన్ని చిల్లులుపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, టారిఫ్ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండటంతోపాటు విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోతుండటంతో దేశీయ
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం తీవ్ర ఆటుపోట్లకు లోనైంది. ఒకానొక దశలో 50 పైసలు క్షీణించి 88 దరిదాపుల్లోకి దిగజారింది. ఆల్‌టైమ్ ఇంట్రా-డే కనిష్ఠాన్ని తాకుతూ 87.95 స్థాయిని చేరింది.