బంగారం ధర ఒక్కసారిగా వువ్వెత్తున పెరిగింది. అమెరికాలో నవంబర్ నెల ద్రవ్యోల్బణం తగ్గిందన్న వార్తతో మంగళవారం రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్సు ధర 40 డాలర్ల మేర ర్యాలీ జరిపి 1,832 డాలర్ల వద్ద నిలిచింది.
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ క్షీణించాయి. నవంబర్ 4తో ముగిసిన వారంలో ఇవి 1.087 బిలియన్ డాలర్ల మేర తగ్గి 529.994 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు శుక్రవారం రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. ఎన్నో వారాలుగా �
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి (1డాలరు= రూ.82.68) చేరుకోవడంపై వస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భిన్నంగా స్పందించారు.
Rupee falls:అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి(Rupee falls) ఇవాళ మరిత పతనమైంది. ఉదయం 82.33 వద్ద స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అయ్యింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూపాయి విలువ 16 పై
రూపాయి విలువ మరో రోజు నిట్టనిలువునా పతనమయ్యింది. అమెరికా కరెన్సీ మరింత బలపడటంతో డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో 58 పైసలు క్షీణించి ఆల్‌టైమ్
విదేశీ మారకం నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఈ నెల9తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్ రిజర్వులు 2.234 బిలియన్ డాలర్లు తగ్గి 550.871 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ రికార్డుస్థాయికి బలోపేతంకావడంతో ఇతర ప్రపంచ ప్రధాన కరెన్సీలతో రూపాయి సైతం భారీగా పతనమయ్యి, మరో చరిత్రాత్మక కనిష్ఠస్థాయిని తాకింది. మంగళవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్