DMK to skip INDIA bloc meet | ప్రతిపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి సమావేశం జూన్ 8న ఢిల్లీలో జరుగనున్నది. అయితే తమిళనాడు ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌తో విభేదాల నేపథ్యంలో ఎంకే స్టాలిన్ నేతృతంలోని డీఎంకే గైర్హాజరు కానున్నది.
CM Vijay | తమిళనాడు (Tamil Nadu) లో రాజకీయ పోరు ఇకపై టీవీకే (TVK), డీఎంకే (DMK) మధ్య మాత్రమేనని, అన్నాడీఎంకే (AIADMK) కు చోటుండదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ (Vijay) అన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత సోమవారం తొల
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడిని అత్యంత క్రూరంగా ఆచరణలో పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. అధికారం ఒక్కటే పరమావధిగా భావిస్తూ, అవసరం ఉన్నప్పుడు మిత్రపక్షాలను భుజా�
కొన్ని దశాబ్దాలుగా తమ కూటమిలో భాగస్వామిగా ఉంటూ వెన్నుపోటు పొడిచి అధికార పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తమిళనాడు డీఎంకే యూత్ విభాగం చీఫ్ ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు.
సీఎం విజయ్ మైనారిటీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే నాయకుడు, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
water tank tender | తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై మరో వివాదం తెరపైకి వచ్చింది. వాటర్ ట్యాంక్ టెండర్‌ను కేవలం ఆరు గంటల్లో ఖరారు చేయడంపై డీఎంకే మండిపడింది. విమర్శల నేపథ్యంలో ఆ టెండర్‌ను ప్రభు
Tamilnadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే రెండుగా చీలింది. ఓ వర్గం సీఎం విజయ్‌కు మద్దతు ఇచ్చింది. మరో వర్గం బలపరీక్ష తీర్మానాన్ని వ్యతిరేకించింది. ఇక డీఎంకే పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింద
Tamil Song | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) విజయ్ (Vijay) ప్రమాణస్వీకారం సందర్భంగా ఆలపించిన గీతాల క్రమం సక్రమంగా లేదని డీఎంకే (DMK) మండిపడింది. ముందుగానే ఆలపించాల్సిన రాష్ట్ర గీతాన్ని మూడో స్థానంలో ఆలపించడాన్ని ఆ పార్టీ �
DMK ex-minister moves HC | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన డీఎంకే మాజీ మంత్రి ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఆ స్థానంలో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాన్�
PM Modi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీవి అవకాశవాద రాజకీయాలని దుయ్యబట్టారు. 30 ఏళ్లుగా డీఎంకే (DMK) తో కాంగ్రెస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, డీఎంకేత�
CM Vijay | తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
మీ ఇంటికొస్తే ఏమిస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ వైఖరి. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల మద్దతును తీసుకొంటూ.. రాష్ర్టాల స్థాయిలో మాత్రం మిత్రపక్షాలను నట్టేట ముంచుతున్నది.
ఎన్నో ఏండ్లుగా తమతో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ తమ కూటమి నుంచి విడిపోయి విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలపవడం పట్ల తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ శనివారం తీవ్ర స్థాయి
Congress | మంత్రి పదవుల కోసం 55 ఏండ్లుగా తమతో కొనసాగుతున్న డీఎంకేను కాంగ్రెస్ వెన్నుపోటు పొడించింది. దీంతో ఇలాంటి నమ్మక ద్రోహి నేతృత్వం వహిస్తున్న కూటమిలో మిత్ర పక్షాలుగా కొనసాగబోమని డీఎంకే తన అసమ్మతిని తెలి�