చిరకాలంగా మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను ఎన్నికలైన వెంటనే వీడిన కాంగ్రెస్ వైఖరిని అదే పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ తీవ్రంగా తప్పుబట్టారు.
Congress : తమిళనాడులో తాజా అసెంబ్లీ ఎన్నికలు కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తున్నాయి. 22 ఏళ్లుగా కలిసున్న డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు విడిపోయాయి. ఇకపై కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తూ లేదని డీఎంకే ప్రకటించ�
Tamil Nadu : స్టాలిన్ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఎవరు వెన్నుపోటుదారులు అంటూ ప్రశ్నిస్తోంది. బద్ధ శతృవులైన ఏఐఏడీఎంకేతో డీఎంకే కలవాలి అనుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది.
Tamil Nadu : తమిళనాడులో సరికొత్త కూటమి ఏర్పాటుపై ప్రచారం జరుగుతోంది. బద్ధ శతృవులైన డీఎంకే, ఏఐఏడీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నట్లు సమాచారం.
ఏ పార్టీకీ అధికారం చేపట్టే సంఖ్యలో మెజారిటీ సీట్లు రాకపోవడంతో తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న వేళ తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేతో సంబంధాలను తెంచుకుని విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపడాన్ని ఖండిస్తూ డీఎంకే గురువారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం ఇవ్వాలని ద్రవిడ పార్టీలైన ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, ఈ పళనిస్వామి సారథ్యంలోని ఏఐఏడీఎంకే ముందుకు వచ్చిన పక్షంలో తమ పార్టీకి చెందిన మొత్త�
Tamil Politics | అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకే పార్టీ (TVK Party) కి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని, ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చే�
తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారింది. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ సారథ్యంలో టీవీకే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను చేరక�
Rajinikanth | తమిళనాడు రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల మధ్య నేడు సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో భేటీ అయినట్లు తెలుస్తుంది.
Congress | ‘తాను చెడ్డ కోతి వనమంతా చెరిచింద’నేది సామెత. ప్రస్తుతం కాంగ్రెస్ వైఖరి కూడా అలాగే ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హస్తం పార్టీతో చెయ్యి కలిపిన ఏ పార్టీ అయినా అంతిమంగా చెడినట్టేనన�