యుకే ప్రధాని అధికారిక నివాసంలో దీపావళి వేడుకలు (Diwali celebrations) ఘనంగా నిర్వహించారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో ఉన్న డౌనింగ్ స్ట్రీట్‌లో (Downing Street) జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak), ఆయన సతీమణి అక్షత
దీపావళి పండుగ పురసరించుకొని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) ప్రభుత్వాన్ని కోరింది. దీపావళి సెలవును ఈ నెల 13కు మార్చాల�
వాహనాల రద్దీతో పాటు పండగ సీజన్లలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రమవుతుంది. ముఖ్యంగా దీపావళి వంటి పండగ సమయంలో బాణాసంచా మోతతో కాలుష్యం ఆందోళనకర స్దాయికి చేరుతుంది.
Guntur karam | సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur karam). ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచుస్తున్నారు. దసరాకి ఫస్ట్ సింగిల్ వస్�
November Bank holidays | నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతోపాటు వివిధ పండుగల సందర్భంగా నవంబర్ నెలలో బ్యాంకులకు ఆర్బీఐ 15 రోజులు సెలవులు ప్రకటించింది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ధరల మోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. పేద, మధ్యతరగతి ప్రజలపై నిత్యం ఏదోక నిత్యావసర వస్తువుల ధరల బండ పడుతూనే ఉన్నది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్, పెట్
బతుకమ్మ, దసరా, దీపావళిలాంటి పండుగలు వరుసగా వస్తున్నాయి. స్వీట్లు, నూనెల్లో వేయించిన పదార్థాలు ఈ సమయంలో ఎక్కువగా తింటాం. దీనివల్ల శరీరంలో కేలరీలు అధికం అయిపోయి.. బరువు పెరుగుతాం కదా! మళ్లీ సాధారణ స్థితికి ర�
ప్రస్తుత పండుగ సీజన్లో విక్రయదారులకు శుభవార్తను అందించింది అమెజాన్. నూతన విక్రయదారులకు ఫీజు రుసుములపై 50 శాతం మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక స్కీం నవంబర్ 4 వరకు అమలులో ఉండనున్నద
సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను యాజమాన్యం గురువారం విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా 39 వేల మంది కార్మికుల ఖాతాల్లోకి వేతన బకాయిలను బదిలీ చేశారు.
Flight Tickets | ఈ దీపావళికి విమాన చార్జీల మోత గట్టిగానే ఉండబోతున్నది. నిరుడుతో పోల్చితే ఈసారి ప్రయాణీకులు అదనంగా 90 శాతం వరకు చెల్లించాల్సి వస్తోంది మరి. నవంబర్ 10 నుంచి 16 మధ్య టిక్కెట్ బుకింగ్స్ ధరలు విపరీతంగా పె
New York Diwali | చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భారతీయులు దీపావళి (Diwali) పండుగను ఘనంగా జరుపుకుంటారు. హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ (New York) ప్రాధాన్యత కల్పించింది.
America | చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి (Diwali) పండుగకు అగ్రరాజ్యం అమెరికా (America)లో ఫెడరల్ హాలిడే (Federal Holiday) ప్రకటించాలని కోరుతూ యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ (House of Representatives) ఓ బిల్లును ప్ర
కొత్త క్యాలెండర్ గోడెక్కగానే ముందుగా కండ్లు వెదికేది ఎర్ర ఇంకు తేదీలనే! ఏదైనా పండుగ ఐతారం తారసపడితే ఉసూరుమంటారు. శనివారానికి ముందో, ఆదివారం తర్వాతో పండుగ పడిందా ఎవరెస్ట్ ఎక్కేసినంత సంబురపడిపోతారు.