లైసెన్స్డ్ షాపుల్లోనే క్రాకర్స్ కొనండి
తెలంగాణ వ్యాప్తంగా దీపావళికి పటాకులు విక్రయించేందుకు 6,953 దరఖాస్తులు రాగా 6,104 దుకాణాలకు అనుమతి ఇచ్చినట్టు అగ్నిమాపకశాఖ ఏడీజీ నాగిరెడ్డి తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే 101కు, ఫైర్ కంట్రోల్ ఆఫీసు 9949 991101కు కాల్ చేయాలని కోరారు.
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వ్యాప్తంగా దీపావళికి పటాకులు విక్రయించేందుకు 6,953 దరఖాస్తులు రాగా 6,104 దుకాణాలకు అనుమతి ఇచ్చినట్టు అగ్నిమాపకశాఖ ఏడీజీ నాగిరెడ్డి తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే 101కు, ఫైర్ కంట్రోల్ ఆఫీసు 9949 991101కు కాల్ చేయాలని కోరారు. హైదరాబాద్వాసు లు 8712699170, 8712699176కు, మేడ్చల్మలాజిగిరి 8712699165, 871 2699168కు, రంగారెడ్డివాసులు 87126 99160, 8712699163, 87126858 08కు కాల్ చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

