Jishnu dev sharma | దీపావళి పండుగ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ (Jishnu dev sharma) ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి (Diwali) పండుగ చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుందన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు, సంతోషం, శ్రేయస్సును మరింత మెరుగుపర్చేందుకు, కొత్త ఆలోచనలు, కొత్త ఆదర్శాలను దీపావళి ప్రోత్సహిస్తుందని ఆకాంక్షించారు.
సంతోషాలు వెల్లివిరియాలి : సీఎం
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవాలన్నారు.
KCR | రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి : కేసీఆర్
Harish Rao | ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్కు 100 సీట్లు గ్యారెంటీ.. రేవంత్..నీ కుర్చీ కాపాడుకో!