Citroen C3 Aircross | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ తన సీ3 ఎయిర్ క్రాస్ కారు సెలెక్టెడ్ వేరియంట్లపై గరిష్టంగా రూ.2.62 లక్షల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
ప్రముఖ ఈ-స్కూటర్ల సంస్థ ఒకాయా..కొనుగోలుదారులు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీకి చెందిన అన్ని రకాల స్కూటర్లపై రూ.18 వేల వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
లేటెస్ట్ ఐఫోన్ 15ను (IPhone 15) సొంతం చేసుకోవాలని డిస్కౌంట్ కోసం వేచిచూస్తున్న వారికి సరైన అవకాశం ముందుకొచ్చింది. న్యూ జనరేషన్ యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
Moto G54 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా గతేడాది సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన మోటో జీ54 5జీ ఫోన్‌పై ఫ్లిప్ కార్ట్ ద్వారా రూ.3000 డిస్కౌంట్ ప్రకటించింది.
యాపిల్ వాచ్ సిరీస్ 9పై (Apple Watch series 9) విజయ్ సేల్స్ హాట్ డీల్‌ను ప్రకటించింది. విజయ్ సేల్స్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి ఈ క్రేజీ వాచ్‌పై ఏకంగా రూ. 6000 డిస్కౌంట్ లభిస్తోంది.
OnePlus Nord 3 5G | వన్‌ప్లస్ (One Plus) తన వన్ ప్లస్ నార్డ్ 3 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. సెలెక్టెడ్ బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే మరో రూ.2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
ఆన్లైన్లో దుస్తులను విక్రయిస్తున్న ఆజియో తాజాగా ‘బిగ్ బోల్డ్ సేల్'ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 50 శాతం నుంచి 90 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
ICICI Bank Festive bonanza | పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్.. వివిధ బ్రాండ్ల కొనుగోళ్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్టంగా రూ.26 వేల వరకూ రాయితీ అందిస్తున్నది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ 14 హాట్ డివైజ్‌గా ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day sale) ఈవెంట్ జరుగుతుండగా ఈ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు, హాట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
iPhone-13 Discounts | ఆపిల్ ఐ-ఫోన్ 13 లాంచింగ్ ధరపై ఫ్లిప్ కార్ట్, సెలెక్టెడ్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.12,151 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఏప్రిల్ 13 నుంచి సమ్మర్ సేల్‌ను లాంఛ్ చేసింది. న్యూ సమ్మర్ సేవర్ డేస్ సేల్ ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 17 వరకూ కొనసాగుతుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.