Apple Watch series 9 | యాపిల్ వాచ్ సిరీస్ 9పై రూ. 6000 డిస్కౌంట్
యాపిల్ వాచ్ సిరీస్ 9పై (Apple Watch series 9) విజయ్ సేల్స్ హాట్ డీల్‌ను ప్రకటించింది. విజయ్ సేల్స్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి ఈ క్రేజీ వాచ్‌పై ఏకంగా రూ. 6000 డిస్కౌంట్ లభిస్తోంది.
న్యూఢిల్లీ : 2024 ఎంట్రీతో నూతన సంవత్సర వేడుకల వేదికగా పలువురు విక్రేతలు తమ సేల్స్ పెంచుకునేందుకు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కస్టమర్లు తమకు ఇష్టమైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను అందుబాటు ధరలో కొనుగోలు చేసేలా ఆఫర్ల వల విసురుతున్నారు. ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి విజయ్ సేల్స్ వరకూ విక్రేతలు పలు ఎలక్ట్రానిక్ ఐటెమ్స్‌పై గ్రేట్ డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
ఇక యాపిల్ వాచ్ సిరీస్ 9పై (Apple Watch series 9) విజయ్ సేల్స్ హాట్ డీల్‌ను ప్రకటించింది. విజయ్ సేల్స్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి ఈ క్రేజీ వాచ్‌పై ఏకంగా రూ. 6000 డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఈ ఆఫర్ హెచ్డీఎఫ్సీ కార్డుదారులకు వర్తిస్తుంది. విజయ్ సేల్స్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 9 రూ. 50,850కి అందుబాటులో ఉంది.
విజయ్ సేల్స్ వెబ్సైట్ నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 9ని కొనుగోలు చేసే యూజర్లకు నేరుగా రూ. 4050 డిస్కౌంట్ లభిస్తుండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులు అదనంగా ఈ వాచ్‌పై రూ. 2500 ఆఫర్ పొందే వెసులుబాటు ఉంది. ఈ రెండు ఆఫర్లు ఉపయోగించుకుంటే ఈ హాట్ స్మార్ట్‌వాచ్‌పై యూజర్లకు రూ. 6500 డిస్కౌంట్ లభించనుంది. హెచ్ఎస్బీసీ, ఫెడరల్ బ్యాంక్, యస్ బ్యాంక్ క్రెడిట్‌కార్డు హోల్డర్స్‌కు కూడా విజయ్ సేల్స్ ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది.
Read More :
iPhone 16 | భారీ డిస్ప్లేతో రానున్న ఐఫోన్ 16 ప్రో మోడల్స్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

