iPhone Discounts |వచ్చేనెలలో ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఐ-ఫోన్ 13 (iPhone 13), ఐ-ఫోన్ 14 (iPhone 14), ఐ-ఫోన్ 15 (iPhone 15)లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
యాపిల్ వాచ్ సిరీస్ 9పై (Apple Watch series 9) విజయ్ సేల్స్ హాట్ డీల్‌ను ప్రకటించింది. విజయ్ సేల్స్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి ఈ క్రేజీ వాచ్‌పై ఏకంగా రూ. 6000 డిస్కౌంట్ లభిస్తోంది.