iPhone 15 | ఐఫోన్15పై భారీ డిస్కౌంట్.. ఎంతంటే..?!
iPhone 15 | ఆపిల్ తన ఐ-ఫోన్ 15పై విజయ్ సేల్స్, అమెజాన్, క్రోమా ద్వారా సుమారు రూ.14,610 డిస్కౌంట్ అందిస్తోంది.
iPhone 15 | ఆపిల్ ఐ-ఫోన్ అంటే ఎవరికైనా ఇష్టమే. గత సెప్టెంబర్‌లో ఆపిల్ ఆవిష్కరించిన ఐఫోన్ 15 (iPhone 15) మీద భారీ డిస్కౌంట్ అందిస్తోంది. వచ్చే సెప్టెంబర్‌లో కొత్త ఫీచర్లతో ఐ-ఫోన్ 16 మార్కెట్లోకి వస్తున్నా.. రెండు నెలల ముందు ఐ-ఫోన్ 15 ను తక్కువ ధరపై కొనుక్కోవడం ఎందుకన్న ఆలోచన రావచ్చు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బేస్డ్‌గానే వస్తున్నాయి. ఆపిల్ సైతం సెలెక్టెడ్ ఐ-ఫోన్లలో ఏఐ ఫీచర్ అప్ డేట్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది కూడా. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లలోనూ ఏఐ ఫీచర్ ఉంటుందని భావిస్తున్నారు.
ఐఫోన్ 15తో పోలిస్తే ఐఫోన్ 16 ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ సేల్స్, అమెజాన్, క్రోమాలో ఆపిల్ తన ఐ-ఫోన్ 15పై భారీ డిస్కౌంట్ రూ.8,610 ప్రకటించింది. అంటే రూ.71,290లకే సొంతం చేసుకోవచ్చు. ఇక సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే మరో రూ.6000 డిస్కౌంట్ లభిస్తుంది. గతేడాది ఐ-ఫోన్ 15 ఆవిష్కరించినప్పుడు ప్రకటించిన ధర రూ.79 వేలు కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
Samsung Galaxy S24 Ultra | టైటానియం ఎల్లో కలర్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా.. ఇవీ డిటైల్స్..!
SBI | ఈ ఏడాది కొత్తగా 400 శాఖలు ప్రారంభిస్తాం.. తేల్చేసిన ఎస్బీఐ చైర్మన్ ఖరా..!
Citroen C3 Aircross | సిట్రోన్ బంపరాఫర్.. సీ3 ఎయిర్ క్రాస్‌పై రూ.2.62 లక్షల వరకూ డిస్కౌంట్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

