Flipkart Big Dusshera sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ : ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54పై భారీ డిస్కౌంట్
ఈనెల 29 వరకూ కొనసాగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ (Flipkart Big Dusshera sale) సందర్భంగా ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54, మొటొరోలా ఎడ్జ్ 40, పోకో సీ51 సహా పలు ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
న్యూఢిల్లీ : ఈనెల 29 వరకూ కొనసాగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ (Flipkart Big Dusshera sale) సందర్భంగా ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54, మొటొరోలా ఎడ్జ్ 40, పోకో సీ51 సహా పలు ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 అసలు ధర రూ. 69,900 కాగా సేల్‌లో కేవలం రూ. 56,999కి లభిస్తోంది. పది శాతం బ్యాంక్ ఆఫర్లనూ కలుపుకుంటే పైన చెప్పిన ధర కంటే తక్కువకు ఈ హాట్ డివైజ్‌ను సొంతం చేసుకోవచ్చు.
భారత్‌లో రూ. 29,999కి ప్రకటించిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 రూ. 24,999 ప్రారంభ ధరకు సేల్‌లో లభించనుంది. పిక్సెల్ 7ఏపైనా భారీ డిస్కౌంట్ ప్రకటించగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్‌లో ఈ క్రేజీ డివైజ్‌ను రూ. 35,999కే సొంతం చేసుకోవచ్చు.
పిక్సెల్ ఫోన్‌పై ఏకంగా రూ. 8000 తగ్గింపు వర్తించనుంది. ఇక మొటొరోలా ఎడ్జ్ 40ను రూ. 26999కే డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్ 2 సైతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్‌లో రూ. 39,999కే కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇక పోకో ఎక్స్5 ప్రొ ఫ్లిప్‌కార్ట్‌పై కేవలం రూ 18,499కి లిస్ట్ కాగా, రెడ్మి నోట్ 12 ప్రొ రూ. 21,999కి లభిస్తోంది.
Read More :
Alaska Airlines | విమానం గాల్లో ఉండగా.. ఇంజిన్లు ఆఫ్ చేసేందుకు యత్నించిన పైలట్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

