IPhone 15 | ఐఫోన్ 15పై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ : యాపిల్ హాట్ డివైజ్‌పై రూ. 13,000 డిస్కౌంట్
లేటెస్ట్ ఐఫోన్ 15ను (IPhone 15) సొంతం చేసుకోవాలని డిస్కౌంట్ కోసం వేచిచూస్తున్న వారికి సరైన అవకాశం ముందుకొచ్చింది. న్యూ జనరేషన్ యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
న్యూఢిల్లీ : లేటెస్ట్ ఐఫోన్ 15ను (IPhone 15) సొంతం చేసుకోవాలని డిస్కౌంట్ కోసం వేచిచూస్తున్న వారికి సరైన అవకాశం ముందుకొచ్చింది. న్యూ జనరేషన్ యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 15 ఒరిజినల్ ధర రూ. 79,900 కాగా ఫ్లిప్‌కార్ట్‌పై కేవలం రూ. 66,999కే ఈ హాట్ డివైజ్ సొంతం చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో ఐఫోన్ 15పై కస్టమర్లు మరింత సొమ్ము ఆదా చేసుకోవచ్చు. పాత ఐఫోన్ లేదా ఇతర స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా మరింత తక్కువ ధరకు ప్రీమియం ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్‌పై 128జీబీ మోడల్ ఒరిజినల్ ప్రైస్ కంటే రూ. 13,000 తక్కువగా రూ. 66,999కే అందుబాటులో ఉంది.
ఇక 256జీబీ, 512జీబీ మోడల్స్ రూ. 76,999, రూ 96,999కి లభిస్తాయి. బ్యాంక్ కార్డుతో చెల్లింపులు జరిపితే ప్లిఫ్‌కార్ట్ అదనంగా రూ. 2000 ఆఫర్ అందిస్తోంది. ఇక ఐఫోన్ 15 పింక్, యల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ వంటి ఐదు స్టన్నింగ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
Read More :
TikTok layoffs | లేఆఫ్స్ ప్రకటించిన టిక్‌టాక్ : సేల్స్, అడ్వర్టైజింగ్ విభాగంలో కొలువుల కోత
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

