మండలంలోని సుద్దపల్లి గ్రామసమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో మిట్టాపల్లి ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కుంభ పద్మ (54) మృతిచెందినట్లు డిచ్పల్లి ఎస్సై గణేశ్ తెలిపారు.
ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటుచేసుకున్నది. పట్టణానికి చెందిన దాసరి శేఖర్ (32) వృత్తిరీత్యా డ్రైవర్.