AP News | ఏపీలో కరెంట్ షాక్‌తో రైతు, మెకానిక్ మృతి
AP News | ఏపీలోని నెల్లూరు జిల్లాలో కరెంట్ షాక్(Electric Shock)తో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో కరెంట్ షాక్(Electric Shock)తో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కుమ్మర కొండూరు గ్రామానికి చెందిన రైతు మల్లికార్జునరెడ్డి (35) పొలం వద్ద ఉన్న బోరు మోటారు మరమ్మతుకు గురైంది. దీంతో రైతు అయ్యప్పరెడ్డి పాలెంకు చెందిన ప్రైవేట్ మెకానిక్ నారాయణ(40) ను ఆశ్రయించాడు.
గురువారం ఇద్దరూ పొలం వద్ద మోటార్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Died
- electric shock
- farmer
- Mechanic
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

