భక్తుల కోరికలు తీర్చే వనదుర్గ భవాని క్షేత్రం దుర్గమ్మకు జన హారతి పట్టారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పుణ్యక్షత్రం కిటకిటలాడింది.
వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు భక్తులు శనివారం పోటెత్తారు. సెలవు దినం కావడంతో దాదాపు 30 వేలకు మంది పైగా భక్తులు స్వామివారి దర్శకునేందుకు ఉదయం నుండే క్యూ లైన్ లో బారులు తీరారు.
వేములవాడ రాజన్న భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం వివాదంగా మారుతున్నది. సరుకుల కొనుగోలు, తయారీ, విక్రయాలపై వచ్చిన ఫిర్యాదులో భాగంగా ఏసీబీ గతేడాది ఆగస్టులో ఆకస్మికంగ�
Medak Church | భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు, భక్తులు రావడంతో చర్చి లోపలి ప్రాంగణం సందడిగా మారింది.
భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రామచంద్ర స్వామి మూలవరులకు అర్చకులు అభిషేకాలతోపాటు ప్రత్యేక ప�
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో వేసవి సెలవులు సమీపిస్తున్న తరుణంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే నాచుపల్లి గ్రామ శివారులోని జేఎన్టీయూ �
Char Dham Yatra | చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి (ఏప్రిల్ 30) నుంచి ఇప్పటి వరకూ దాదాపు 16 లక్షల మంది గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్
రాజన్న ఆలయ గోశాలలో మరణమృదంగం వినిపిస్తున్నది. అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ పట్టింపులేమితో మూగ జీవాలకు శాపంగా మారింది. సరైన ఆవాసం, ఆహారం లేక తల్లడిల్లుతూ తనువుచాలిస్తున్నాయి. షెడ్డు సామర్థ్యానికి మిం�
IRCTC Tourism | తీర్థ యాత్రలకు వెళ్లే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూన్ 14 నుంచి జూలై 13వ తేదీ వరకు రెండు ప్యాకేజీలుగా ఈ రైళ్లను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీస�