యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి (Lakshmi Narasimha swamy) ఆలయానికి భక్తుల పోటెత్తారు. ఆదివారం కావడంతో యాదాద్రీశ్వరుడిని (Yadadri) దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) తరలివచ్చారు.
దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ (Guru purnima) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం వేకువ జామునుంచే సాయిబాబా (Sai Baba) ఆలయాలకు భక్తులు పోటెత్తారు. షిర్డిలోని (Shirdi) బాబా ఆలయాన్ని సర్వాంగ సుందర�
Tirumala | శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. టీటీడీ(TTD) స్థానికాలయాలతో పాటు ఉప ఆలయాల్లోనూ యూపీఐ(UPI) చెల్లింపులకు తగిన ఏర్పాట్లు చేస్తుంది.
పట్టణంలోని శివాజీ చౌక్లో ఉన్న ప్రసిద్ధ మారెమ్మ తల్లి ఆలయ 26వ వార్షికోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్యఅతిథిగా పాల్గొని వేడుకల్లో భాగస్వాములయ్యారు.
జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలను భక్తులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పెద్దశంకరంపేట మండలంలోని విఠలేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో స్వామివారి ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.