Tirumala | శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
Tirumala | తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమల(Tirumala)లోని కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. నిన్న స్వామివారిని 56,950 మంది భక్తులు దర్శించుకోగా 20,463 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.75 కోట్లు వచ్చిందని వివరించారు.
కపిలేశ్వరాలయంలో రుద్రహోమం ప్రారంభం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో రుద్రహోమంశుక్రవారం నుంచి ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా 11వ తేదీ వరకు హోమం నిర్వహిస్తామని అర్చకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders Attack | ఫేస్బుక్ మెటా ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

