ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్, చేగొమ్మ సొసైటీ చైర్మన్ ఇంటూరి శేఖర్ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరిత వైఖరికి అక్రమ అరెస్టులే నిదర్శనమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మ
మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కాంగ్రెస్ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభంకాక ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్లో ప్రేమ్‌సాగర్‌తోపాటు మరికొందర�
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది.
హెచ్ఎండీఏలో ప్రత్యామ్నాయ వనరులు పెంచేందుకు ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో పెట్టుబడులు పెట్టి టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్టి ఆదాయాన్ని సృష్టించాలని డిప్యూటి సీఎం భట్టివిక్రమార ఆదేశించా�
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్ఠతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార చెప్పారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రతి మండలకేంద్రంలో ఇంటర్నేషనల్ సూల్ ఏ�
Bhatti Vikramarka | వైద్య, ఆరోగ్య శాఖ(Health department)లో త్వరలో మరో 5 వేల ఉద్యోగాలు(Five thousand Jobs) భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార అభిప్రాయపడ్డారు. తకువ నిధులతో ఎకువ నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయడాన్న�
కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహిస్తున్నదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక రాయితీలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార తెలిపారు.
Bhatti Vikramarka | హైదరాబాద్(Hyderabad)లో నిర్మాణ రంగం(Construction sector) చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.
చందనవెల్లిలో చేపట్టిన భూసేకరణ సందర్భంగా చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపిస్తామని, నిజమైన లబ్ధిదారులకు పరిహారం అందేలా చూస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.