అంబేదర్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విజ్ఞప్తి చేశారు.
బతుకమ్మ చీరల బకాయిలు వెంటనే విడుదల చేసి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సిరిసిల్ల పర్యట�
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌ను శనివారం సందర్శించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హె�
సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 485 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆ సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ నాయక్‌ను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
ఆదివాసీ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించి, సంఘాలను బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు తగినన్ని నిధులు విడుదల చేస్తామని అన్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, నిర్ధేంశించుకున్న గడువు నాటికి 1,600 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు.
ద్రవ్యవినిమయ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై గురువారం రాత్రి వరకు చర్చించిన అనంతరం సభ ఆమోదించింది. బిల్లుపై బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు రాజ్‌ఠాకూర్
నీటిపారుదల రంగంపై శాసనసభలో సోమవారం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సోమవారం చర్చ ప్రారంభంకానున్నది.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ స్ట్రాటజీస్ సంస్థ చైర్మన్ రిచర్డ్ రూసో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డితో గురువారం హ�