ఆయిల్‌ఫెడ్ ఎండీగా అశోక్‌రెడ్డికి బాధ్యతలు
ఉద్యాన శాఖ కమిషనర్ అశోక్‌రెడ్డికి ఆయిల్‌ఫెడ్ ఎండీగా ప్రభు త్వం అదనపు బాధ్యతలను అప్పగించింది.
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఉద్యాన శాఖ కమిషనర్ అశోక్‌రెడ్డికి ఆయిల్‌ఫెడ్ ఎండీగా ప్రభు త్వం అదనపు బాధ్యతలను అప్పగించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయిల్‌ఫెడ్ ఎండీగా ఉన్న సురేందర్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఓఎస్డీగా నియమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

