ఢిల్లీలోని బొటిక్ సేవల స్టార్టప్ కంపెనీ ‘యెస్ మేడమ్' పేరు ప్రస్తు తం సోషల్ మీడియాలో వైరలవుతున్నది. పని ఒత్తిడికి గురవుతున్నట్టు అభ్యర్థించిన కొందరు ఉద్యోగులను తొలగించినట్టు వార్తలు వ్యాపించాయి.
సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకూ రాజస్థాన్, ఢిల్లీ రాష్ర్టాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో బుధవా రం ఉదయం జైపూర్ వెళ్లి, వారి బంధువుల వివాహంలో పా
ఆధునిక యుద్ధ క్షేత్రంలో శత్రువును కకావికలం చేసే రెండు కొత్త డ్రోన్లు భారత సైన్యం అమ్ములపొదిలోకి చేరాయి. బాజ్, ఖర్గే అనే ఈ డ్రోన్లను ఢిల్లీలోని మానేక్షా సెంటర్లో జరిగిన ‘ఇన్నో-యోధ 2024-25’ సెమినార్లో ప్ర�
Girl Narrowly Escapes | ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి రేకులు, వస్తువులు ఎగిరిపడ్డాయి. అయితే ఒక బాలిక ఆ ఇంటి ముందు నుంచి నడిచి వెళ్లింది. ఆ చిన్నారి తృటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నది. ఈ వీడియో క్లి�
Man Kills Mother | నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లి నిరాకరించింది. దీనిపై అసంతృప్తి చెందిన కొడుకు ఆమెను హత్య చేశాడు. దోపిడీ దొంగల పనిగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు చివరక�
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు పెరుగడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల్లో బిజీగా ఉన్నారంటూ మండిపడ్డారు. గ్యాంగ్స్టర్ల ని�
తమ డిమాండ్ల సాధనకు రైతులు శుక్రవారం చేపట్టిన ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు వద్ద రైతులపై పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించడంతో పలువురు రైతులు గాయపడ్డారు.
BMW Car Hits Another Car | లగ్జరీ కారైన బీఎమ్డబ్ల్యూ, టాటా పంచ్ను ఢీకొట్టింది. ఆ తర్వాత డివైడర్లోకి అది దూసుకెళ్లింది. ఈ సంఘటనలో కోటికిపైగా విలువైన ఆ కారు ముందు భాగం తుక్కుతుక్కైంది. అయితే డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటప
School boy Dies in Fight | ఒక స్కూల్లో విద్యార్థుల మధ్య ఫైట్ జరిగింది. ఈ ఘర్షణలో ఒక స్టూడెంట్ మరణించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.