అక్రమ పార్కింగ్ (Illegal parking) వ్యవహారంలో ఢిల్లీలోని (Delhi) మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ షాపు యజమానిని పోలీస్ అధికారి భీమ్ సింగ్ (Bhim Sing) రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ షాపు ఓనర్ సీబీఐని ఆశ్రయించాడు.
Brij Bhushan | మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (Wrestling Federation of India Chief), బీజేపీ ఎంపీ (Bjp Mp) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) పై ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఛార�
Delhi | పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయిన ఓ భర్త తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను పోర్న్ వీడియోలు చూడమని ఒత్తిడి తెచ్చాడు. అంతటితో ఆగకుండా పోర్న్ స్టార్ లా దుస్తులు ధరించాలంటూ బలవంతం చేశాడు. భర్త వే�
Viral Video | చేతిలో బైక్ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరూ హీరోలా ఫీలవుతూ ఉంటారు. ఆ బైక్ (bike)పై విన్యాసాలు చేస్తూ.. ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు. తాజాగా ఓ జంట కూడా బైక్ పై స్టంట్ లు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంది.
కెనడాకు చెందిన గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్‌స్టర్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని గాయకుడు హర్దేశ్ సింగ్ అలియాస్ హనీ సింగ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను కాపాడేందుకు మోదీ సర్కార్ పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రూపొందించిన వెయ్యి పేజీల నివ�
Brij Bhushan: మైనర్‌ను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించినట్లు ఆధారాలు లేవని ఢిల్లీ పోలీసులు తమ ఛార్జిషీట్లో తెలిపారు. వెయ్యి పేజీల ఛార్జిషీట్ ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో సమర్పించారు. అయితే లైంగిక ఆరోపణల
న్యాయం కోసం తప్పనిసరై రెజ్లర్లు రోడ్డుమీదకు రావాల్సి వచ్చిందని, విచారణను ఆలస్యం చేస్తున్నారంటూ ఢిల్లీ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బీ లోకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bride Rides Scooty | ఢిల్లీ నగర వీధుల్లో ఓ పెళ్లి కూతురు స్కూటీ డ్రైవ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ యువతి పెళ్లి దుస్తులు, నగలు ధరించి స్కూటీపై రోడ్డు మీదకు వచ్చింది.
Women wrestlers | భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరన్ సింగ్ (Brij Bhushan Sharan Singh) కు కేంద్రంతోపాటు ఢిల్లీ పోలీసులు కూడా కొమ్ముకాస్తున్నట్లు కనిపిస్తున్నది.
Cyber Fraud | తక్కువ ధరకే ఐ-ఫోన్లు సహా హై ఎండ్ గాడ్జెట్లు ఇస్తామని సోషల్ మీడియాలో పోస్టులతో మోసగిస్తున్న సైబర్ మోసగాళ్ల ముఠా ఆట కట్టించారు ఢిల్లీ పోలీసులు.
Brij Bhushan: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి ఇవాళ ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఉన్న ఆయన ఇంట్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఇంట్లో ఉన్న సుమారు 12 మంది నుంచి వాంగ్మూలాన్ని సేకర
మదర్ ఆఫ్ డెమోక్రసీలో రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల దాష్టీకాన్ని ఆదివారం దేశమంతా చూసింది. ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న సమయంలోనే ఈ ఘట న జరిగింది. దేశంలో ప్రజాస్వామ్