Delhi Car Blast : ఎర్రకోట సమీపంలో భయోత్పాతం సృష్టించిన కారు బాంబు పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 13 మందిని బలిగొన్న ఈ ఉగ్రదాడితో సంబంధమున్న వారిని అరెస్ట్ చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)
Red Fort Blast: కారు పేలుడు జరిగిన ప్రదేశానికి సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న ఓ షాపు పైకప్పుపై ఓ వ్యక్తికి చెందిన తెగిన చేయి పడి ఉన్నది. దీని ఆధారంగా ఆ బ్లాస్ట్ కోసం శక్తివంతమైన పేలుడు పదార్ధాలు వాడినట్లు
Delhi Suicide Bomber: ఢిల్లీలో కారు పేలుడుకు పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ మహమ్మద్‌గా భావిస్తున్నారు. ఆ సూసైడ్ బాంబర్‌కు చెందిన ఫోటోను రిలీజ్ చేశారు. హుందయ్ ఐ20 కారు అతనిదే అని నిర్ధారించారు.
రెండు వేర్వేరు సంఘటనల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న నలుగురు డాక్టర్లతోపాటు వారి సహచరులు మరి కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలతో ఉన్నతమైన వృత్తిలో ఉన్న వారిని సైతం ఉగ్రవాద సంస్థలు తమ ఉచ్చు�
దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్(లాల్ ఖిలా) మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో సోమవారం సాయంత్రం కారులో జరిగిన పేలుడు తీవ్రతకు సమీపంలోని ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు సైతం పూర్తిగా దగ్ధమైనట�
దేశ రాజధాని ఢిల్లీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులెందరో ఉండే హైసెక్యూరిటీ జోన్లో జరిగిన ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో జరి
ఢిల్లీ ఎర్రకోటకు సమీపంలో తాజా కారు బాంబు పేలుడు ఘటనతో దేశ యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో ఇక్కడ 1997, 2000లోనూ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఎర్రకోటకు సమీపంలో గతంలో జరిగిన ప్రధాన ఘటనలు..
నిత్యం వేలాది మంది సందర్శకులతో కిటకిటలాడే ఢిల్లీ రెడ్‌ఫోర్ట్(లాల్ ఖిలా) సమీపంలోని మెట్రో స్టేషన్‌కు చెందిన గేట్ నంబర్.1 వెలుపల సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగ
Delhi Bomb Blast : ఢిల్లీ కారు పేలుడు ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అనంతరం.. ఆస్పత్రికి వెళ్లి క్షతగ్రాతులను పరామర్శించారు.
Delhi CP : ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ సిగ్నల్ దగ్గర భారీ పేలుడు(Car Blast)తో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ పేలుడు గురించిన వివరాలను పోలీస్ కమిషనర్ శ్రీ సతీశ్ గుల్చా (Sri Satish Gulcha) వెల్లడించారు.
Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీ కారు బాంబు దాడితో ఉలిక్కి పడింది. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద సంభవించిన కారు బాంబు పేలుడు ఇప్పటివరకూ పది మందిని పొట్టన బెట్టుకుంది. పలువురిని బలిగొన్న ఈ పేలుడు నుంచి క�