AAP joinings | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో వివిధ పార్టీల్లో చేరికలు, రాజీనామాలు జోరందుకున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన బీఎస్పీ నేత మదన్ మోహన్ తన భార్య సుధేశ్వతితో సహా అధికార ఆమ్ ఆ�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) నగరా మరికొన్ని గంటల్లో మోగనుంది. మంగళవారం మధ్యాహన్నం ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) ప్రకటించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నది.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తన అధికార నివాసం మరమ్మతుల కోసం అంచనా కంటే మూడు రెట్లు అధిక వ్యయం చేసినట్టు కాగ్ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.
Arvind Kejriwal | బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Delhi Elections | వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) సమాయత్తమవుతోంది.
త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 38 మంది అభ్యర్థులతో ఆదివారం తుది జాబితాను విడుదల చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ
Arvind Kejriwal - Parvesh Verma | త్వరలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మీద పోటీ చేస్తానని బీజేపీ నేత, మాజీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి స్పష్టం చేశారు. ‘ఇండియా’ కూటమిలోని ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో జతకట్టనున్నాయన్న ఊ�
AAP first List | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికల కోసం 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా గురువారం విడుదల చేసింది.