Delhi Elections | ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ తొలిజాబితా రిలీజ్.. కేజ్రీవాల్‌పై మాజీ ఎంపీ పోటీ
Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు (Delhi Assembly Elections) బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది.
Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు (Delhi Assembly Elections) బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే 29 మంది అభ్యర్థులను (candidates) ప్రకటించింది. ఈ మేరకు ఫస్ట్ లిస్ట్‌ను శనివారం రిలీజ్ చేసింది (BJP releases its first list).
న్యూ ఢిల్లీ (New Delhi)లో ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు పోటీగా మాజీ ఎంపీ పర్వేశ్ వర్మ (Parvesh Verma)ను బరిలోకి దింపింది. ఇక ఇటీవలే ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ (Kailash Gahlot)కు తొలి జాబితాలో చోటు దక్కింది. ఆయన్ని బిజ్వాసన్ స్థానం నుంచి పోటీకి దింపింది. కరోల్‌బాగ్ నుంచి దుశ్యంత్ చౌటాలా, రాజౌరీ గార్డెన్ నుంచి మాజిందర్ సింగ్, గాంధీ నగర్ నుంచి అరవిందర్ సింగ్ లవ్లీ పోటీ చేయబోతున్నారు. పూర్తి లిస్ట్ ఈ కింది ట్వీట్లో ఉంది.
Delhi | BJP releases its first list of the candidates for #DelhiElection2025
Parvesh Verma to contest from New Delhi assembly seat against AAP’s Arvind Kejriwal; Dushyant Gautam from Karol Bagh, Manjinder Singh Sirsa from Rajouri Garden, Kailash Gehlot from Bijwasan, Arvinder… pic.twitter.com/jcvaW418U8
— ANI (@ANI) January 4, 2025
Also Read..
Jallikattu | తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు ప్రారంభం.. బరిలోకి 600కిపైగా ఎద్దులు
Viral Video | ఫార్చునర్ కారుతో ప్రమాదకర స్టంట్స్.. షాకిచ్చిన పోలీసులు
Cold wave | ఉత్తర భారతాన్ని కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీలో 250 విమానాలు ఆలస్యం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

