హైదరాబాద్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో 1674 హెక్టార్లలో 58 కిలోమీటర్లలో విస్తరించి ఉన్న గున్గల్ అటవీ ప్రాంతంలో అనేక రకాల జంతువులు, పక్షులు జీవిస్తుంటాయి.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో యాద్గర్పూర్ గ్రామంలో దారి తప్పి వచ్చిన జింకపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు పాలు చేసిన ఘటన యాద్గార్ పూర్ లో సోమవారం చోటు చేసుకుంది.
Nizamabad | పొతంగల్, ఏప్రిల్ 14: పోతంగల్ మండలంలోని కల్లూర్ గ్రామస్తులు 10 రోజుల వయసులో గల జింక పిల్లను ఫారెస్ట్ ఆఫీసర్లకు సోమవారం అప్పగించారు. గ్రామానికి చెందిన రైతులకు వ్యవసాయ పనులు చేస్తుండగా పొలంలో తప్పిపోయి వ�
Deer | దారి తప్పిన ఓ జింక పశువుల మందలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
నగరంలో గురువారం ఓ జింక జనావాసాల్లోకి ప్రవేశించింది. అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిమల్కాపూర్ సాయిబాబా గుడి సమీపంలోని ఇంట్లోకి ఎక్కడి నుంచో ఓ జింక వచ్చింది. దీనిని గమనించిన స్థానికులు పట్ట
Deer | జూపార్కులు, అడవుల్లో ఉండే జింక.. జనావాసాల మధ్య ప్రత్యక్షమైంది. అదేదో ఏదో గ్రామీణ ప్రాంతంలో కాదు.. నిత్యం ప్రజలు, ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నంలో.
అమ్రాబాద్ పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ కీలకదశకు చేరింది. అకడి చెంచుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై రెవెన్యూ, అటవీ శాఖలు సర్వే చేపట్టాయి.
Viral news | ఈ భూమ్మీద ఉన్న ప్రతి జీవి మనుగడ కోసం పోరాటం చేయక తప్పదు. ఎందుకంటే ప్రతి జీవి తాను బతుకడం కోసం మరో జీవిపై ఆధారపడుతుంది. శాఖాహార జీవులు మొక్కలను, మాంసాహార జీవులు ఇతర జంతువులను ఆహారంగా తీసుకుంటాయి.
Deer | ఓ మచ్చల జింకపై కుక్కలు దాడి చేసేందుకు యత్నించాయి. కుక్కల దాడి నుంచి ఆ జింకను రక్షించి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు ఆ యువకుడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మాణిక్గూడ గ్రామంలో