INDW vs PAKW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది. తొలిపోరులో శ్రీలంకకు షాకిచ్చిన టీమిండియా ఈసారి పాకిస్థాన్‌ను మట్టికరిపించింది.
INDW vs PAKW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంకపై చెలరేగిన మ్యాచ్‌లో భారత టాపార్డర్ విఫలమైంది. పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడి చేయలేకపోవడంతో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించేందుకు మిడిలార్డర్ చెమటోడ్చాల్సి వచ
INDW vs PAKW : వరల్డ్ కప్ రెండో మ్యాచ్‌లో అర్ధ శతకానికి చేరువైన హర్లీన్ డియోల్ (46) పెద్ద షాట్‌కు యత్నించి ఔటయ్యింది. రమీమ్ షమీమ్ ఓవర్లో మిడాన్‌లో సిక్సర్‌కు కొట్టాలనుకున్న డియోల్ బౌండరీ వద్ద నష్ర చేతికి చిక్కింది.
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. మంగళవారం నుంచి మొదలైన ఈ మెగా టోర్నీలో భాగంగా తొలి పోరులో సహ ఆతిథ్య దేశం శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. టోర్నీలో బో�
INDW vs SLW : సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. దీప్తి శర్మ(53, 3-54) ఆల్‌రౌండ్ షోతో శ్రీలంకను దెబ్బకొట్టగా 59 పరుగుల తేడాతో టీమిండియా జయభేరి మోగించింది
INDW vs SLW : స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ఆరంభ పోరులో భారత జట్టు ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మిడిలార్డర్ తడబడినా అమన్‌జోత్ కౌర్ (57), దీప్తి శర్మ(53)లు అర్ధ శతకాలతో చెలరేగి జట్టుకు పోరాడగ�
INDW vs SLW : వరల్డ్ కప్ ఆరంభ పోరులో కష్టాల్లో పడిన భారత జట్టు అనూహ్యంగా పుంజుకుంది. అయితే.. టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుండగా మరోసారి ఇన్నింగ్స్‌కు వరుణుడు మరోసారి అడ్డుపడ్డాడు.
లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో టమ్మీ బ్యూమంట్ (Tammy Beaumount) బతికిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫీల్డింగ్‌కు అంతరాయం కలిగించింది. అయినా సరే అంపైర్ అమెను నాటౌట్గాన
INDW vs ENGW : తొలి వన్డేలో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో భారీ స్కోర్ చేయలేకపోయింది. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన మ్యాచ్‌లో స్మృతి మంధాన(42) చెలరేగినా.. మిడిలార్డర్ తేలిపోయింది.
Deepti Sharma : ఇంగ్లండ్ పర్యటనలో దీప్తి శర్మ (Deepti Sharma) అదరగొడుతోంది. బంతితో వికెట్ల వేట కొనసాగిస్తూనే.. బ్యాటుతో ఆపద్భాందవురాలి పాత్ర పోషిస్తోంది.
ICC Rankings : పునరామనంలో ఒత్తిడి అనేదే లేకుండా చెలరేగి ఆడుతున్న భారత ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Verma) ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చింది. తొలి సిరీస్‌లోనూ అద్భుతంగా రాణించిన తెలుగమ్మాయి శ్రీ చరణి (Sree Charani) ఏకంగా టాప్ టెన్‌లో ని�
ICC Rankings : భారత మహిళల జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టింది. ఇంగ్లండ్ పర్యటనలో తిప్పేస్తున్న ఆమె టీ20 బౌలర్ల ర్యాంకిగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లింది
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2025 లో యూపీ వారియర్స్ కొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఆ జట్టుకు సారథిగా వ్యవహరించనుంది.
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం వడోదరలో జరిగిన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధ�