nurse gangraped | డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది కలిసి ఒక నర్సుపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు (Nurse gangraped). అనంతరం ఆమెను హత్య చేశారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఉంచి పారిపోయారు. పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు.
జైపూర్: మృతదేహంతో నిరసనలు చేపట్టడాన్ని నిషేధిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చింది. ఉల్లంఘించిన వారికి రెండేండ్లు జైలు శిక్ష విధించేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచారు.
జీవనోపాధి కోసం వేములవాడ సుభాష్‌నగర్ నుంచి గల్ఫ్‌కు వెళ్లిన దూలం రఘు (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వేములవాడలో విషాదం నెలకొన్నది. రఘు ఏడేండ్లుగా కువైట్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు.
Gangster Tillu: తీహార్ జైలులో కొన ఊపిరితో ఉన్న టిల్లును తీసుకొస్తుంటే.. పోలీసుల సమక్షంలోనే మరో ఇద్దరు అటాక్ చేశారు. కత్తితో టిల్లు బాడీపై దాడి చేశారు. ఆ ఘటనకు చెందిన సీసీటీవీ వీడియోను రిలీజ్ చేశారు.
Madhyapradesh | మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. హాస్పిటల్ మార్చురిలో భద్రపరిచిన ఓ మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అయితే కంటిని ఎలుకలు కొరికేశాయని
ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..నేచర్‌క్యూర్ దవాఖాన సమీపంలోని శ్మశానవాటికలో సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్�
Hyderabad | మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో కన్పించకుండా పోయిన బాలిక మృతిచెందింది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్