Dead body | యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
Dead body | యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri bhuvanagiri)లోని భువనగిరి మండల పరిధిలోని అనంతారం(Anantharam) గ్రామ శివారులో గుర్తుతెలియని మృతదేహం(Dead body) లభ్యమైంది .
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri bhuvanagiri)లోని భువనగిరి మండల పరిధిలోని అనంతారం(Anantharam) గ్రామ శివారులో గుర్తుతెలియని మృతదేహం(Dead body) లభ్యమైంది . స్థాని కులు సోమవారం కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే అతన్ని ఎక్కడో చంపి, ఇక్కడ పడేసి నిప్పంటించారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, మృతదేహం పక్కనే పూర్తిగా కాలిపోయిన బైక్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

