బీజేపీపాలిత మధ్యప్రదేశ్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కాబోయే భర్తతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ దళిత మహిళ (20)పై కొంతమంది యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
Dalit Woman Gang-Raped | ఒక మహిళ తన స్నేహితుడితో కలిసి విహారయాత్ర కోసం అటవీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఫొటోలు దిగుతుండగా కొందరు వ్యక్తులు వచ్చారు. స్నేహితుడ్ని కొట్టి అడ్డుకున్నారు. దళిత మహిళపై సామూహిక అత్యాచారానిక�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఓ దళిత మహిళ, ఆమె కుమారుడ్ని(15) పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన అక్కడి సిబ్బంది, వాళ్లద్దర్నీ చితకబాదారు.
Vikarabad | వికారాబాద్ జిల్లా పరిధిలోని బషీరాబాద్లో షాద్నగర్ తరహా ఉదంతం చోటు చేసుకుంది. విచారణ పేరుతో దళిత మహిళకు బషీరాబాద్ ఎస్ఐ రమేశ్ కుమార్ చిత్రహింసలు పెడుతున్నాడు. కుమారుడి ఆచూకీ చెప్పకపోతే తుపాకీతో కా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో పేద దళిత మహిళపై పోలీసులు కర్కషంగా వ్యవహరించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గాకు చెందిన దళిత మహిళ లోవాడ కళావతికి కొడుకు నరేశ్ (17) ఉన్నాడు. మం డల పరిధి�
‘విధి నిర్వహణలో వచ్చే జీతం, పేరు ప్రఖ్యాతల కంటే అప్పనంగా వచ్చే సొమ్ముకు ఆశపడే షాద్నగర్ ఘటనలో పోలీసులు అరాచకానికి పాల్పడ్డారా?’ అంటే ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది.
షాద్నగర్ దళిత మహిళ ఘటనపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ మహిళ అని కూడా చూడకుండా అమానవీయంగా దాడికి తెగబడతారా? ఇంత కర్కశత్వమా? సిగ్గు.. సిగ్గు.. అని మండి
సభ్య సమాజం తల దించుకొనే దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం ఘటనలో కొం
Dalit woman | బీహార్ (Bihar)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత మహిళని (Dalit woman) పోలీసు అధికారి (Bihar police) చితకబాదాడు. ఈ ఘటన సీతామర్హి ప్రాంతంలో చోటు చేసుకుంది.
Gang Raped | ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. బస్సులో దళిత యువతి (Dalit Woman)పై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Gang Raped) ఒడిగట్టారు.
Dalit Woman | బీజేపీపాలిత ఉత్తరప్రదేశ్లో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. గురువారం బాందాలో దారుణం చోటుచేసుకున్నది. దళిత మహిళపై కొంతమంది లైంగికదాడికి తెగబడటమేగాక, అనంతరం ఆమెను ముక్కలుగా నరికి పాశవిక�
బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొన్నది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై (Dalit woman) ఇద్దరు ముస్లిం యువకులు (two Muslim men) సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.