అన్ని రకాల పోలీసు అనుమతులను ఆన్లైన్లోనే జారీ చేస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి వెల్లడించారు. కమిషనరేట్‌లో శుక్రవారం ‘సైబరాబాద్ పోలీస్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీపీపీఎం�
Harsha Sai | యూ ట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ శనివారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఓ నటిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. ఈ మేరకు నోటీసులు జా�
హైడ్రా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని చందానగర్ సరిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నందగిరి సుధాంశ్ హైకోర్టులో గురువారం పిటిషన్ వేశారు.
గత పదేండ్లలో శరవేగంగా వృద్ధిసాధించిన హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో శాంతిభద్రతలను ఇతర రాష్ర్టాల టెకీలు సైతం వేనోళ్ల పొగిడారు. కానీ గురువారం ఆ ఇమేజ్‌కు డ్యామేజ్ జరిగింది. పట్టపగలు ఫ్యాక్షన్ తరహాలో ఎమ్మెల
చోరీకి గురైన, పోగొట్టుకున్న రూ.1.50 కోట్ల విలువ చేసే 570 సెల్ఫోన్లను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేసి, సంబంధిత యజమానులకు అందజేశారు. శుక్రవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ క్రైమ్
రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సైబరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ట్రాఫిక్ మార్షల్స్‌ను రంగంలోకి దింపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణలో పో
ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజల నుంచి రూ.1.66 కోట్లు వసూలు చేసి, మోసగించిన నిందితుడిని సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ కథనం ప్రకారం.. కర్ణాటక ప్ర�
మా సంస్థలో పెట్టుబడి పెట్టండి.. అతి తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వస్తుంది..’ అంటూ మాయమాటలు చెప్పి అమాయకుల వద్ద నుంచి దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన ఒక నకిలీ సంస్థ ఎండీని సైబరాబాద్ ఆర్థిక నేర వి
మేడ్చల్ నగల దుకాణం దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కమిషనర్ అవినాశ్ మహంతి, మేడ్చల్ డీసీసీ కోటిరెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు.
ఆర్థిక నేరాల కట్టడికి సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) ఠాణా ఏర్పాటైంది. గతంలో ఏవైనా ఆర్థిక నేరాలు జరిగితే స్థానిక
టెక్నాలజీని వాడుకోవడంలో సైబరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో సవాలుగా మారిన ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు వినూత్న రీతిలో డ్రోన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చా�
మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు, మూడేండ్లలో స్వాధీనం చేసుకున్న మొత్తం 5006కిలోల (5టన్నుల) గంజాయి, 15రకాల డ్రగ్స్‌ను సైబరాబాద్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు.
డేటింగ్ యాప్‌లో పరిచయాలు పెంచుకొని పబ్‌లకు తీసుకెళ్లి వేల రూపాయల బిల్లు కట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.40 లక్షల విలువైన సొత్తును స్వ�
Hyderabad | హైదరాబాద్‌లో భారీ మోసం బయటపడింది. భారతీ లేక్ వ్యూ ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసానికి పాల్పడ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంపల్లిలో తక్కువ ధరకే ప్లాట్లు అంటూ నమ్మించి కోట్లు దండుకున్న �