Harsha Sai | యూ ట్యూబర్ హర్షసాయిపై లుకౌట్ నోటీస్..
Harsha Sai | యూ ట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ శనివారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఓ నటిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
Harsha Sai | యూ ట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ శనివారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఓ నటిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ముంబయికి చెందిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సెప్టెంబర్ 24న కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. సదరు నటి హర్ష సాయితో కలిసి సినిమాలో నటించడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరించింది. అంతకు ముందు ఓటీటీ రియాలిటీ షోలో పాల్గొన్నది. పోలీసుల కథనం ప్రకారం.. హర్షసాయి, ముంబయి నటి మధ్య ఓ పార్టీలో కలిశారు.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో హర్షసాయిపై మరొకరు సైతం పోలీసులను ఆశ్రయించింది. నటి కేసు నేపథ్యంలో హర్షసాయి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు వర్గాలు తెలిపాయి. అతని కోసం గాలిస్తున్నామని.. ఈ క్రమంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే, యూ ట్యూబర్ దేశం విడిచిపారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. వేధింపుల కేసులో హర్షసాయి సోషల్ మీడియాలో పెద్ద బెట్టింగ్ మాఫియానే నడుపుతున్నాడనే ఆరోపణలున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

