IND vs NED: బెంగళూరులో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అంతగా అనుభవం లేని డచ్ బౌలర్లను టీమిండియా టాపార్డర్ ఆటాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుందా అన్నట్టుగ�
IND vs NED: భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51)లు అర్థ సెంచరీలు సాధించి జట్టుకు శుభారంభాన్ని ఇవ్వగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు.
ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ (132 బంతుల్లో; 177 నాటౌట్; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా వరుసగా ఏడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో ఆస్ట్రేలి�
Babar Azam: పాక్ వైఫల్య ప్రదర్శన సారథి బాబర్ ఆజమ్ మెడకు చుట్టుకుంది. నిన్నా మొన్నటిదాకా వన్డేలలో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న బాబర్.. ఆ ర్యాంకుతో పాటు తన చెత్త ఆటతీరుతో పరువు కూడా పోగొట్టుకుంటున్నాడు.
AUS vs BAN: ఇటీవల అఫ్గానిస్తాన్‌పై గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసాలు మరిచిపోకముందే తాజాగా బంగ్లాదేశ్ తో ఆసీస్ స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్.. మరోసారి అలాంటి ఇన్నింగ్స్ తోనే అభిమానులను అలరించాడు.
CWC 2023: అందరూ టీ20లకు అలవాటుపడ్డారు.. ఇక వన్డేల మనుగడ కష్టమేనేమో..? ఇదే చివరి వన్డే ప్రపంచకప్ అవుతుందేమో..? ఇవీ భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు నెలకొన్న అనుమానాలు.
SA vs AFG: ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి టాప్ టీమ్స్‌కు షాకిచ్చి ఆస్ట్రేలియాను ఓడించినంత పనిచేసిన అఫ్గాన్.. శుక్రవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో తమ సత్తా చాటి సఫారీలను క�
CWC 2023: తొలి సెమీస్‌కు ముందే దేశ ప్రజలు దీపావళి పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో శుక్రవారం ముంబై లోని అరేబియా సముద్ర ఒడ్డు తీరాన ఉన్న ‘గేట్ వే ఆఫ్ ఇండియా’పై వరల్డ్ కప్ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
Babar Azam: శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో గనక పాకిస్తాన్.. క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకూ కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో విజయాన్ని సాధిస్తే ఆ జట్టుకు సెమీస్ అవ�
Wasim Akram: పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇంగ్లండ్‌పై భారీ విజయమే లక్ష్యంగా ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్రమ్ మాట్లాడుతూ.. తాను చెప్పింది చేయడం తప్పితే పాకిస్తాన్ సెమీఫైనల్ చేరడం అసాధ్యమని అన్నాడు.
CWC 2023: శ్రీలంకను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించి సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్న నేపథ్యంలో బాబర్ ఆజమ్ జట్టు సెమీఫైనల్‌కు చేరాలంటే అద్భుతాన్ని మించిన అనూహ్యం జరగాలి.
Mohammed Shami: భారత జైత్రయాత్రపై అక్కసు వెళ్లగక్కుతున్న పాకిస్తాన్ మీడియాతో పాటు ఆ జట్టు మాజీ క్రికెటర్ హసన్ రాజాకూ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు.