రాష్ట్రంలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం పలు శాఖలకు బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్నవారికి పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల ్య నియమితులయ్యారు. నగర పోలీసు కమిషనర్గా బాధ్యతలు నిర్వహించిన సీవీ ఆనంద్ ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే.
నల్లకుంట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో అడిక్మెట్ బ్రిడ్జి (ఆర్ఓబీ ఫ్లై ఓవర్) మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు బ్రిడ్జిపై రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు నగ�
నగరంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలు నిర్వహించిన ర్యాలీ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ నెల 28న నిర్వహించాల్సిన ఈ ర్యాలీ, వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసుల విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 1వ తేదీకి వాయిదా
దేశంలోనే మొదటిసారిగా అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేచోటకు తీసుకొచ్చి.. రాష్ట్ర వ్యాప్తంగా సేవలందించేందుకు తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రెటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీఎస్పీఐసీసీసీ)ను తెలంగా
నగర ట్రాఫిక్ వ్యవస్థలో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి ట్రాఫిక్ విభాగాన్ని సాంకేతిక పరంగా మరింత బలోపేతం చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
Navdeep | మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ కేసుతో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురి పేర్లు బయటకొస్తున్నాయని ఆయన తెలిపారు.. మాదాపూర్లో ఐదుగురిన�
35 సంవత్సరాల తర్వాత గణేశ్ నిమజ్జనం రోజే మిలాద్ ఉన్ నబీ వస్తున్నదని, బందోబస్తు విషయంలో ప్రతి అధికారి జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సిటీ పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశ�
ఈనెల 18న వినాయక చవితి నవరాత్రులు మొదలై 28వ తేదీన నిమజ్జనోత్సవం ఉంటుందని, అన్ని ప్రభుత్వ శాఖలు, గణేశ్ ఉత్సవ సమితి సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకుందామని హైదరాబాద్ పోలీస
రాష్ట్రంలో పోలీస్ విభాగం పునర్వ్యవస్థీకరణతో భద్రత పెరిగిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో నేరాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.