దేశంలో ఉత్పత్తయిన ముడి చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అలాగే డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై సుంకాన్ని జీరో శాతానికి తగ్గించింది.
Crude Oil | చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యాతో క్రూడాయిల్ దిగుమతులు 11 నెలల కనిష్ట స్థాయికి తగ్గాయి. మరోవైపు సౌదీ అరేబియా, ఇతర మధ్య ప్రాచ్య దేశాల నుంచి దిగుమతులు పెరిగాయి.
Rupee | ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్ తొలిసారిగా యూఏఈ నుంచి కొనుగోలు చేసిన ముడిచమురుకు రూపాయి మారకం ద్వారా చెల్లింపులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూపీ కరెన్సీని ప్రోత్సహించేందుక�
విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేదిశగా ఎగుమతులకు రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ముడి చమురు దిగుమతులకు భారత కరెన్సీని తీసుకున�
Nitin Gadkari | దేశీయ ఎగుమతులు పెంచి, విదేశాల నుంచి దిగుమతులు తగ్గించడమే దేశభక్తికి నూతన నిర్వచనం అని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
No Fuel Duty Cuts | విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు అనుబంధ పెట్రోల్, డీజిల్ ల మీద ఎక్సైజ్ సుంకాలు తగ్గించే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తేల్చి చెప్పారు.
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై గతేడాది పశ్చిమ దేశాలు మూకుమ్మడిగా ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ పరిస్థితిని తనకనుకూలంగా మలుచుకొని రష్యా నుంచి భారత్ చౌక ధరలకు చమురును దిగుమతి చేసుకుంటున్నది. మన దేశపు మ�
Repo Rate | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మళ్లీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా సమయంలో దిగాలుపడిన దేశ వృద్ధిరేటు బలోపేతానికి భారీగా తగ్గించిన రెపోరేటును.. ఆ తర్వాత ద్రవ్యోల్బణం
Interest Rates | ఒకవేళ క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లు దాటితే మాత్రం.. ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే మళ్లీ వడ్డీరేట్ల పెంపు అనివార్యమని మోర్గాన్ స్టాన్లీ స్పష్టం చేసింది.
మంగోలియాలో అత్యాధునిక క్రూడాయిల్ రిఫైనరీని మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) నిర్మించనున్నది. ఈ ప్రాజెక్టు విలువ 648 మిలియన్ డాలర్లు(రూ.5,400 కోట్లకు పైమాటే). ఇటీవల మంగోల్ �
గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరిచిన కీలక రంగాలు ఎట్టకేలకు కోలుకున్నాయి. బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు విభాగాలు అంచనాలకుమించి రాణించడంతో జూలై నెలకుగాను 8 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే న
Petrol Price | నిత్యావసర వస్తువుల ధరలతో కుదేలైన సామాన్యుడికి పెట్రో రేట్లు మరింత భయపెడుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం దేశీయంగా పెట్రోల్, డీ�