స్నాప్‌చాట్‌లో పరిచయమైన యువతిని పోలీసులమంటూ బెదిరించి రూ.48.38లక్షలు టోకరా వేసిన ముగ్గురు ఘరానా సైబర్ నేరగాళ్లను నగర సైబర్‌క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, వివిధ
వాట్సాప్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేసిన ఓ చిరువ్యాపారి రూ.6లక్షలు పోగొట్టుకున్న ఘటన కరీంనగర్‌లోని టవర్ సర్కిల్లో జరిగింది. ఈ నెల 17న సైబర్ అఖిల్ వాట్సాప్‌కు నేరగాళ్లు లింక్ పంపారు. ఓపెన్ చేయగా, గ్లోబ�
విదేశాలకు పారిపోయిన నేరస్తులు, ఉగ్రవాదుల్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు అమెరికాలోనే దాక్కున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో తెలిపారు.
AP Minister Anita | సోషల్ మీడియాలో సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు పెడుతున్న వారికి వైసీపీ నాయకులు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని ఏపీ హోంమంత్రి అనిత వైసీపీ నాయకులను ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్‌లో విస్తుపోయే బ్యాంకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. నేరగాళ్లు ఏకంగా ఓ నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటుచేసి, ప్రజలను నిండా ముంచారు. నకిలీ నియామకాలు, శిక్షణ కార్యక్రమాలతో నిరుద్యోగ యువతను సైత�
ఒకటి కాదు.. రెండు కాదు.. దేశవ్యాప్తంగా 2,223 వివిధ సైబర్ నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్ నేరగాళ్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు సెప్టెంబర్ చివరి వారంలో అరెస్టు చేశారు.
నేరస్థులకు శిక్షలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ న్యాయ సూత్రాలను పాటిస్తూ మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆదివారం �
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను మోసం చేసి..వివిధ రకాలుగా నేరస్తులు కోట్లు దోచేస్తున్నారు. దీంతో రోజుకు పదికిపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే 90 శాతం వరకు అసలు నిందితులు పోలీసులకు చిక్కడం లేదు.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల తొలి దశ లో దాదాపు సగం స్థానాల్లో నేర చరితులే ఎ క్కువగా పోటీ పడుతున్నారని అసోసియేష న్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు లేద�
Justice NV Ramana | ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని కావాలని కోరుతూ భూములిచ్చిన రైతులు కోర్టుల చుట్టూ్ నేరస్థులు గా తిరిగే పరిస్థితి రావడం విచారకరమని సుప్రీంకోర్టు విశ్రాంత సీజే, జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.