Cyber Crime | దొంగలు దొరకరు.. కేసు క్లోజ్.. సైబర్‌నేరాల్లో పత్తా లేని అసలు నేరస్తులు!
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను మోసం చేసి..వివిధ రకాలుగా నేరస్తులు కోట్లు దోచేస్తున్నారు. దీంతో రోజుకు పదికిపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే 90 శాతం వరకు అసలు నిందితులు పోలీసులకు చిక్కడం లేదు.
- చేసేది లేక చేతులెత్తేస్తున్న సైబర్ పోలీసులు
Cyber Crime | సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను మోసం చేసి..వివిధ రకాలుగా నేరస్తులు కోట్లు దోచేస్తున్నారు. దీంతో రోజుకు పదికిపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే 90 శాతం వరకు అసలు నిందితులు పోలీసులకు చిక్కడం లేదు. విదేశాల్లో ఉంటూ..నేరాలకు పాల్పడుతున్నారనే మాట పోలీసులు చెబుతున్నారు. అసలు నేరస్తులు దొరకడం లేదు.. ఏం చేస్తాం.. కేసు మూసేద్దామంటూ.. పోలీసులు పాత కేసులను క్లోజ్ చేసుకుంటున్నారు.
ఆధారాలు లభించకపోవడంతో..
బాధితుడు ఇక్కడ ఉండి నేరస్తుడు ఎక్కడో ఉంటూ మోసాలకు పాల్పడుతూ..ఆర్థికంగా సామాన్యులను సైబర్‌నేరగాళ్లు దోచేస్తున్నారు. పోలీసులు నిందితుల సెల్‌ఫోన్, బ్యాంకు ఆధారం ఉంటేనే వాళ్లను పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ ఆధారాలు లేకపోతే ఆ కేసు పక్కన పడిపోతుంది. కొన్ని కేసుల్లో కేవలం బ్యాంకు ఖాతాదారుడిని పట్టుకొచ్చి తాము సైబర్నేరాన్ని ఛేదించామని చెప్పుకొంటున్నారు. ఆర్థికపరమైన మోసాలకు సంబంధించిన సైబర్‌నేరాల్లో చాలా వరకు కేసుల్లో అసలు నిందితులు పోలీసులకు చిక్కడం లేదు. విదేశాల్లో ఉంటూ నిందితులు నేరాలకు పాల్పడుతున్నారనే మాట పోలీసులు చెబుతున్నారు. దీనికి తోడు ప్రతిరోజూ ట్రై పోలీస్ కమిషనరేట్లలోని సైబర్ క్రైమ్ ఠాణాల్లో 10కి పైగా కేసులు నమోదవుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

