హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రూ.1.22 కోట్ల పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును దారి మళ్లించేందుకు ఉపయోగించే మ్యూల్ అకౌంట్ల న�
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను మోసం చేసి..వివిధ రకాలుగా నేరస్తులు కోట్లు దోచేస్తున్నారు. దీంతో రోజుకు పదికిపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే 90 శాతం వరకు అసలు నిందితులు పోలీసులకు చిక్కడం లేదు.