ఆధునిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుంది. క్లిష్టమైన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. నూతన టెక్నాలజీతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే వెసులుబాటు కల్పిస్తుంది.
HCA | రంజీ టోర్నీ ఈ సీజన్లో హైదరాబాద్ ఒకే ఒక పాయింట్ పరిమితమైంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌ల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్న హైదరాబాద్..తమిళనాడుతో మ్యాచ్‌ను డ్రా చేసుకుని ఒక పాయింట్ ఖాతాలో వేసుకుంది.
Archana Devi |ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా రతైపూర్వలో జన్మించిన అర్చనా దేవి దేశానికి ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. కష్టాల కడలి దాటితేనే సుఖాల తీరం వస్తుందని అక్షరాల నిరూపించింది.
మ్యాచ్‌కు ముందు రోజు అండర్-19 జట్టును కలిసి విలువైన సూచనలిచ్చిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ( Neeraj chopra ) .. అమ్మాయిలు వరల్డ్‌కప్ ( Women's world cup ) చేజిక్కించుకున్నాక మైదానంలో వారికి సెల్యూట్ చేశాడు.
ఆట కంటే.. బయటి విషయాలతోనే ఎక్కువ వార్తల్లోకెక్కిన క్రికెటర్ మురళీ విజయ్ ( Murali Vijay ) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీమ్ఇండియా తరఫున 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడిన మురళీ విజయ్ ఆటలోని అన్నీ ఫార్మ
IND vs NZ | తొలి టీ20లో దూకుడు ప్రదర్శించిన న్యూజిలాండ్ రెండో టీ20లో చతికిలపడింది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక అందరూ కలిసి సెంచరీ కూడా చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 99 పరుగులకే పర
IND vs NZ | తొలి టీ20లో ఓటమి చవిచూసిన టీమిండియా ఎలాగైనా గెలవాలని కసిగా ఆడుతోంది. పకడ్బందీ బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లను కట్టుదిట్టం చేస్తోంది. దీంతో వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేయడంలో న్యూజిలాండ్ తడబడుతోంద
IND vs NZ | న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. రాంచీలో జరుగుతున్న రెండో వన్డేలో భాగంగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది
క్రీడాకారులకు గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో పోటీ పడాలని నర్సాపూర్ ఎమ్మె ల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
Shubman Gill | టెస్టు క్రికెట్లో ఓపెనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శుభ్‌మన్ గిల్ ఏడాది కాలంగా వన్డేల్లోనూ అదరగొడుతున్నాడు. 2019లో న్యూజిలాండ్‌తో హామిల్టన్ వేదికగా జరిగిన పోరులో అరంగేట్రం చేసిన గిల్.. ఈ ఏడ�
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ పేలవ ఆటతీరు కొనసాగుతున్నది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడి ఒక ‘డ్రా’ నమోదు చేసుకున్న హైదరాబాద్.. మంగళవారం మహారాష్ట్రతో ఆర�