నేడే ఈ- ఫార్ములా తుది రేసింగ్
ఫార్ములా ఈ- రేస్ ఉత్కంఠగా సాగుతున్నది. శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ఆద్యంతం ఉర్రూతలూగించింది. ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీ పడ్డాయి.
- క్షణం క్షణం ఉత్కంఠగా సాగనున్న పోటీలు
- 11 టీంలు, 22 మంది డ్రైవర్లు..
- అందరి దృష్టి చాంపియన్ ఎవరన్న దానిపైనే
- కనువిందుగా ముగిసిన ప్రాక్టీస్-1 రేస్ క్రికెటర్ల సందడి
ఫార్ములా ఈ- రేస్ ఉత్కంఠగా సాగుతున్నది. శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ఆద్యంతం ఉర్రూతలూగించింది. ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీ పడ్డాయి. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాక్టీస్ మ్యాచ్ సాఫీగా ముగిసింది.
శనివారం తుది సమరం ప్రారంభం కానున్నది. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకుపోనున్నారు. ఫైనల్ పోటీలకు భారీ సంఖ్యలో సందర్శకులు రానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

