SA20 2024: 2023లో సూపర్ సక్సెస్ అయిన సౌతాఫ్రికా 20 (ఎస్ఎ20) ఈ ఏడాది అలరించేందుకు సిద్ధమైంది. ఐపీఎల్‌లోని ఆరు ఫ్రాంచైజీలు భారత్‌లో జరుగబోయే మెగా లీగ్‌కు ముందే సఫారీ గడ్డపై మరోసారి ఢీకొనబోతున్నాయి.
David Warner: డేవిడ్ వార్నర్‌పై ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుకానన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడేం గొప్ప క్రికెటర్ కాదని, అసలు ‘గ్రేట్’ అనేంత స్థాయిలో వార్నర్ చేసిందేమీ లేదని...
Arjuna Awards: ప్రస్తుతం టీమిండియాలో ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, అశ్విన్, ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
Pakistan Cricket Coaches: ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న మికీ ఆర్థర్‌తో పాటు సహాయక కోచ్‌లుగా ఉన్న గ్రాంట్ బ్ర�
Praveen Kumar: 2007 నుంచి 2012 దాకా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ స్వింగ్ బౌలర్.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ లెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు.
Steve Smith: టెస్టులలో ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయడానికి గాను కామెరూన్ బాన్‌క్రాఫ్ట్, మార్కస్ హరిస్, కామెరూన్ గ్రీన్ల పేర్లు వినపడుతున్నాయి.
Kwena Maphaka: దక్షిణాఫ్రికా యువ పేసర్ క్వెన మఫక సంచలన బౌలింగ్‌తో సఫారీ ఫ్యూచర్ స్టార్ అనిపించుకునేలా చెలరేగాడు. 17 ఏండ్ల మఫక బంతి విసిరిన వేగానికి ఆఫ్ స్టంప్ రెండు ముక్కలైంది.
Riyan Parag: ఆటగాడిగా రాణిస్తున్నా ఐపీఎల్లో రియాన్ పరాగ్ ఆన్ ది ఫీల్డ్‌తో పాటు ఆఫ్ ది ఫీల్డ్‌లో అతడు చేసే చేష్టల కారణంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కుంటున్నాడు.
AB De Villiers: టెస్టు సిరీస్ అంటే కనీసం మూడు మ్యాచ్‌లు అయినా ఉండాలని, అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను ఏర్పాటుచేయాలని క్రికెట్ విశ్లేషకులు భావించారు. తాజాగా దీనిపై దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబీ డివిలియర్స్ ఆసక�
IND vs SA: దక్షిణాఫ్రికా టూర్లో కోహ్లీ, కెఎల్ రాహుల్ మినహా మిగిలినవారెవరూ మూడంకెల వ్యక్తిగత స్కోరు చేయలేదు. టీమిండియాలో ఈ ఇరువురు మినహా మిగతా అందరూ కనీసం డబుల్ డిజిట్ స్కోరు చేయడానికి కూడా నానా తంటాలు పడ�
David Warner: 37 ఏండ్ల వార్నర్.. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్ తర్వాత ఫాక్స్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Ellyse Perry: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ అరుదైన ఘనతను దక్కించుకోబోతున్నది. మహిళల క్రికెట్ చరిత్రలో ఈ ఘనతను దక్కించుకున్నవారిలో ఇప్పటివరకూ ముగ్గురు క్రికెట్లు మాత్రమే ఉన్నారు.
Ranji Trophy: తొలి రోజు ఆటలో భాగంగా పాట్నాలో మ్యాచ్ మొదలుకాకముందు బిహార్ తరఫున ఏకంగా రెండు జట్లు ‘మేం మ్యాచ్ ఆడతాం అంటే మేం ఆడతాం..’ అని పోటాపోటీగా ప్రకటించడం అంపైర్లకు కొత్త తలనొప్పులను తీసుకొచ్చింది.