Home
cricket news
cricket news
-
"IND vs NZ | చివరి రోజు కివీస్ పోరాటం.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు"
1 day agoIND vs NZ | న్యూజిలాండ్ గడ్డపై భారత్ భారీ ఆధిక్యం సాధించినా తొలి టెస్టులో విజయాన్ని అందుకోలేకపోయింది. వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది."IND vs NZ | పంత్ సెంచరీ.. న్యూజిలాండ్‌పై భారత్ పట్టు.. చివరి రోజు 8 వికెట్లు తీస్తే చాలు!"
2 days agoIND vs NZ | నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించే దిశగా అడుగులు వేసింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఇంకా 233 పరుగుల వెనుకంజలో ఉంది."IND vs NZ | సెంచరీకి 2 పరుగుల దూరంలో గిల్ ఔట్.. భారత్‌కు 118 పరుగుల ఆధిక్యం!"
3 days agoIND vs NZ | న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేయగా.. భారత్ 486/4 స్కోరుతో 118 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది."నేపాల్ 26కే ఢమాల్"
4 days agoఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యువ భారత జట్టు ఆల్‌రౌండ్ ఆటతో దుమ్మురేపింది. మొదట బ్యాట్‌తో తర్వాత బంతితో చెలరేగిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ శుక్రవారం జరిగిన తమ తొలి పోరులో నేపాల్‌పై ఏకంగా 306 పరు�"IND vs NZ | కివీస్‌కు దీటుగా జవాబిస్తున్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే.."
4 days agoIND vs NZ | న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా దీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 368 పరుగులకు అలౌటవ్వగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 39 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 159 ప�"IND vs NZ | కివీస్‌పై భారత్ సంచలన విజయం.. ఏడేళ్ల రికార్డు బద్దలు!"
1 week agoIND vs NZ | న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. ఐదో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌ను 22 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో తడబడినప్పటికీ.. బౌలింగ్‌లో అద్భుతంగా పుంజుక�"IND vs NZ | నిలకడగా ఆడుతున్న కివీస్.. 20 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..!"
1 week agoIND vs NZ | భారత్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. 210 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 20 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది."IND vs NZ | టాప్ ఆర్డర్ వైఫల్యం.. 209 పరుగులకే భారత్ ఆలౌట్!"
1 week agoIND vs NZ | న్యూజిలాండ్‌తో ఐదో వన్డేలో టీమిండియా 209 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 42.1 ఓవర్లలోనే ఆలౌటైంది. భారత టాప్ ఆర్డర్ మరోసారి నిరాశపర్చగా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ మ�"IND vs NZ | ఐదో వన్డేలోనూ భారత్ తడబాటు.. 94 పరుగులకే నాలుగు వికెట్లు డౌన్!"
1 week agoIND vs NZ | న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో వన్డేలోనూ భారత బ్యాటింగ్ తడబడుతోంది. కివీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. అక్షర్"IND vs PAK | భారత కుర్రాళ్లే ఆసియా కింగ్స్.. ఒక్క వికెట్ తేడాతో ఆఖరి బంతికి పాకిస్థాన్‌పై గెలుపు"
1 week agoIND vs PAK | అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో యువ భారత్ సంచలన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో నరాలు తెగే ఉత్కంఠ నడుమ శనివారం జరిగిన తుదిపోరులో ఆఖరి బంతికి ఒక్క వికెట్ తేడాతో గెలిచి తొమ్"U19 Asia Cup | చివరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్‌పై భారత్ సంచలన విజయం!"
1 week agoU19 Asia Cup | చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్ పోరు అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత �"IND vs PAK | దాయాదుల సమరం.. అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో టాస్ గెలిచిన పాక్!"
1 week agoIND vs PAK | అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో అసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. శనివారం జరుగుతున్న ఫైనల్లో టాస్ గెలిచిన పాకిస్థాన్�"IND vs NZ | విల్ యంగ్ విధ్వంసం.. భారత్ ముందు 334 పరుగుల భారీ లక్ష్యం!"
2 weeks agoIND vs NZ | భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. విల్ యంగ్ (125; 108 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత శతకంతో చెలరేగడంతో ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. టీమి�"IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్"
2 weeks agoIND vs NZ | భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగుతున్నారు. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, విల్ యంగ్ శుభారంభం అందించగా.. విల్ యంగ్ అజేయ సెంచరీతో కదం తొక్కాడు. 88 బంతుల్లోనే వంద పరుగుల మైల"IND vs NZ | కివీస్ జోరుకు భారత బౌలర్ల బ్రేకులు.. 20 ఓవర్లలో మూడు వికెట్లు డౌన్"
2 weeks agoIND vs NZ | న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత బౌలర్లు తిరిగి పుంజుకున్నారు. ఆరంభంలో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ ధాటికి పరుగులు సమర్పించుకున్న టీమిండియా.. ఆ తర్వాత వరుస వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలతాజా వార్తలు
Street Dogs | గద్వాలలో వీధి కుక్కల దాడి.. పలువురికి గాయాలు
Karthika Pournami | కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
Bala Krishna | బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్.. నూతన జడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే కీలక సూచనలు!
Trisha | త్రిష రాజకీయ వారసురాలంటూ ప్రకటన.. జయలలితతో పోలికలు, తమిళనాట కొత్త సేవా సంస్థ!
Ruhani Sharma | ‘ఆకాశంలో ఒక తార’లో రుహానీ శర్మ సొంత డైలాగ్స్ .. దర్శకుడు పవన్ సాదినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?















