Cordon Search | సమాజంలో నానాటికి పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలు అప్రమత్తం చేసేందుకు గ్రామాలల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు భైంసా రూరల్ సీఐ నైలు నాయక్ పేర్కొన్నారు.
SP Akhil Mahajan | గ్రామాల్లో శాంతి భద్రతలను పెంచడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అడ్డువేసేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో సోమవారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్�
ACP Ravikumar | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మామిడిగూడెం గ్రామంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ శాఖ సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్డెన్ సెర్చ్‌ను నిర్వహించా�
టోలిచౌకి (Tolichowki) పారామౌంట్ కాలనీలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా విదేశీయుల (నైజీరియన్లు సోమాలియన్లు) కారణంగా పారామౌంట్ కాలనీలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఫిర్�
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పోలీసులు నిర్బంధ తనిఖీలు (Cordon Search) నిర్వహించారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని బసవతారక నగర్లో ప్రతి ఇంట్లో విస్తృత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 110 ద్విచక్ర వాహనాలు, 10
Cordon Search | మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం బల్మూర్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరియైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. �
అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నమోదు కాని వస్తువులు, చట్ట విరుద్ధమైన పదార్థాలను వెలికి తీయడంతోపాటు అనుమానితులపై నిఘా, చట్ట వివిధ కార్యకలాపాలు నిరోధించడమే లక్ష్యంగా అన్ని గ్రామాలలో కర్డెన్ సెర్చ