Home
Cop
Cop
-
"Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం"
13 hours agoCop Rapes Girl | ఒక బాలిక పోలీస్ సహాయాన్ని కోరింది. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో పోలీస్ అధికారి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అధికారి కింద పని చేసే మహిళా ఉద్యోగిని దీనికి సహకరించింది. బాధిత బాలిక ఫి�"2 Crore Bribe | కేసు మూసేందుకు రూ.2 కోట్లు లంచం డిమాండ్.. కీలక పోలీస్ అధికారి అరెస్ట్"
1 month ago2 Crore Bribe | ఒక కేసును మూసివేసేందుకు కీలక పోలీస్ అధికారి ఏకంగా రూ.2 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. ఒక మధ్యవర్తి ద్వారా ఆ డబ్బు వసూలు చేశాడు. ట్రాప్ చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కీలక హోదాలో ఉన్న పోలీస్�"Cop Reels With Gun | బ్రిక్స్ సదస్సు వద్ద గన్స్‌తో రీల్స్ చేసిన పోలీస్.. సస్పెండ్ చేసిన అధికారులు"
2 months agoCop Reels With Gun | దేశ రాజధాని ఢిల్లీలో భారత్ అధ్యక్షతన ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా భద్రతా విధుల్లో ఉన్న ఒక పోలీస్ తన వద్ద ఉన్న గన్స్‌తో రీల్స్ చేశాడు. ఈ వీడియో క్లిప్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చే"Tejashwi Yadav detained | ఏకే-47 వినియోగంపై ఆర్జేడీ ర్యాలీ.. తేజస్వీ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు"
2 months agoTejashwi Yadav detained | నీట్ లీక్ వివాదంపై బీహార్‌లో విద్యార్థుల నిరసన సందర్భంగా ఒక పోలీస్ ఏకే-47తో కాల్పులు జరుపడంపై ‘రాజ్ భవన్ మార్చ్’కు ఆర్జేడీ పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన ఆ పార్టీ నేత తేజస్వీ యా"Ayushman Bharat’s message | ‘మీరు కోలుకుంటున్నందుకు సంతోషం’.. కానిస్టేబుల్ మరణించిన 42 రోజుల తర్వాత ‘ఆయుష్మాన్ భారత్’ నుంచి మెసేజ్"
3 months agoAyushman Bharat's message | ఒక కానిస్టేబుల్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఆ పోలీస్ చనిపోయిన 42 రోజుల తర్వాత ఆయుష్మాన్ భారత్ నుంచి సందేశం వచ్చింది. ‘మీరు కోలుకుంటున్నందుకు సంతోషం’ అని అందులో పేర్�"Cop Rapes And Kills Girl | ఇంటి వద్ద దింపుతానని నమ్మించి.. బాలికపై హత్యాచారానికి పాల్పడిన పోలీస్"
3 months agoCop Rapes And Kills Girl | ఇంటి వద్ద దింపుతానని ఒక బాలికను పోలీస్ కానిస్టేబుల్ నమ్మించాడు. బైక్‌పై ఎక్కించుకుని శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లాడు. ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత హత్య చేశాడు. సీసీటీవీ ఫుటేజ�"cop suspended | వీధి వ్యాపారుల నుంచి ఉచితంగా ఆహారం డిమాండ్.. పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్"
5 months agocop suspended | ఒక పోలీస్ కానిస్టేబుల్ వీధి వ్యాపారుల నుంచి ఉచితంగా ఆహారం డిమాండ్ చేస్తున్నాడు. చిరుతిండ్లు, ఐస్‌క్రీం వంటివి తీసుకుని తినసాగాడు. వ్యాపార సంఘ సభ్యులు దీనిని వీడియో రికార్డ్ చేశారు. సోషల్ మీడి"man poses as cop dupes 21 women | పోలీస్‌గా నమ్మించి.. 21 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి"
5 months agoman poses as cop dupes 21 women | నకిలీ ఫొటోలు, డాక్యుమెంట్లతో పోలీస్ అధికారిగా ఒక వ్యక్తి నమ్మించాడు. సుమారు 21 మంది మహిళలను మోసం చేశాడు. వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. కొందరు మహిళల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీ�"Delhi Cop Fires At Labourers | కూలీలపై పోలీస్ అధికారి కాల్పులు.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు"
6 months agoDelhi Cop Fires At Labourers | ఒక పోలీస్ అధికారి కొందరు కూలీలపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఒక కూలీ మరణించాడు. మరో కూలీ గాయపడ్డాడు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన ఆ పోలీస్ అధికారిని అరెస్ట్ చేసేం�"Househelp’s Thar, cash reels | పనిమనిషికి థార్, నోట్ల కట్టలతో ఆమె రీల్స్.. పోలీస్ అధికారి అవినీతి కేసులో ట్విస్ట్"
7 months agoHousehelp's Thar, cash reels | పోలీస్ అధికారి పనిమనిషి థార్‌లో తిరిగేది. ఆ వాహనంలో పనికి వెళ్లేంది. డబ్బుతో రీల్స్ కూడా చేసింది. ఒక పోలీస్ అధికారి విలాసవంతమైన జీవనశైలిని ఇవి బయటపెట్టాయి. దీంతో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణ�"Indore Man Jumps off | చెంపపై కొట్టిన పోలీస్.. బిల్డింగ్ పైనుంచి దూకి యవకుడు మృతి"
8 months agoIndore Man Jumps off | రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చిన యువకుడు, సెక్యూరిటీ గార్డు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీస్ అతడి చెంపపై కొట్టాడు. భయాందోళన చెందిన ఆ వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకి మరణిం"Anil Vij | ‘నా ఆదేశాన్ని పాటించాలి’.. మహిళా పోలీస్ అధికారిణిపై మంత్రి ఆగ్రహం"
9 months agoAnil Vij | తన ఆదేశాన్ని పాటించాలని హర్యానా మంత్రి అనిల్ విజ్ అన్నారు. ఒక పోలీస్‌ను సస్పెండ్ చేయాలన్న తన ఆదేశాన్ని నిరాకరించిన మహిళా పోలీస్ అధికారిణిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ�"Cop Films Woman Colleague In Toilet | టాయిలెట్లో మహిళా పోలీస్ వీడియో రికార్డ్.. పోలీస్ అధికారి అరెస్ట్"
10 months agoCop Films Woman Colleague In Toilet | టాయిలెట్లో ఉన్న మహిళా పోలీస్ అధికారిణి వీడియోను ఒక పోలీస్ అధికారి రికార్డ్ చేశాడు. గమనించిన ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ పోలీస"Cop’s Cook, Driver Turn Witness | పోలీస్ అధికారి డ్రైవర్, వంట మనిషి.. వందకుపైగా కేసుల్లో సాక్షులు"
10 months agoCop's Cook, Driver Turn Witness | ఒక పోలీస్ అధికారి డ్రైవర్, వంట మనిషి వందకు పైగా కేసుల్లో సాక్షులుగా ఉన్నారు. ఆ పోలీస్ అధికారి బదిలీ అయిన పోలీస్ స్టేషన్ల కేసుల్లో కూడా వీరే సాక్షులు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త"Watch: పోలీస్‌పై కత్తితో దాడికి వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?"
10 months agoMan Attempts To Attack Cop With Knife | వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయం వద్ద ఉన్న భక్తుల పట్ల ఒక వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. జోక్యం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడికి ప్రయత్నించాడు. చివరకు పోలీసులు అతడ్ని అదుపులతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!















