Home
constable jobs
constable jobs
-
"ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ"
2 months agoభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించి బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ, ఉచిత వసతి..."కానిస్టేబుల్ జాబ్స్ వయోపరిమితి పెంచండి"
4 months agoకానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితి 36 ఏండ్లకు పెంచాలని, 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు."ఫేక్ సర్టిఫికెట్లతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 59 మందిపై క్రిమినల్ కేసు"
1 year agoతెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీజీఎల్పీఆర్బీ) నిర్వహించిన 2022 పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలో నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన 59 మంది అభ్యర్థులపై హైదరాబాద్ సెంట్రల్"వెట్టి బతుకులు !"
2 years agoప్రభుత్వ ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.. కానీ 10వ బెటాలియన్ కానిస్టేబుల్ ఉద్యోగమంటేనే హడలిపోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు నెలలు భార్యాపిల్లలను వద�"హైకోర్టు ఆదేశించినా కనికరించరా?"
2 years agoకానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అన్యాయానికి గురైన కొందరు అభ్యర్థులకు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను తెలంగాణ పోలీసు నియామక బోర్డు పట్టించుకోవడం లేదు. ఇదేమిటని అడిగితే బోర్డు అధిక�"రేపటి నుంచి కానిస్టేబుళ్లకు శిక్షణ"
3 years agoకానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై, నియామక పత్రాలు అందుకొన్న వారికి ఈ నెల 21 నుంచి అధికారికంగా శిక్షణ ప్రారంభంకానున్నట్టు పోలీస్ ట్రైనింగ్ విభాగం ఐజీ, తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ ఏడీజీ అభిలాష బిస్త్"వచ్చే నెలలో కానిస్టేబుల్ ఫలితాలు!"
3 years agoకానిస్టేబుల్ తుది ఫలితాల విడుదలపై త్వరలోనే క్లారిటీ రానున్నది. వచ్చేనెల మూడో వారంలోనే ఫలితాల విడుదల అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది."CRPF Recruitment | టెన్త్ అర్హతతో ‘సీఆర్పీఎఫ్’లో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. వీరు మాత్రమే అర్హులు!"
3 years agoCRPF Constable Recruitment 2023 | కేంద్ర హోంశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ 'సి' విభాగంలోని కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత�"అటెస్టేషన్ పత్రాల డౌన్‌లోడ్‌కు నేడే ఆఖరు:టీఎస్ఎల్పీఆర్బీ"
3 years agoకానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 16,604 మంది అభ్యర్థులు అటెస్టేషన్ పత్రాలను డిజిటల్‌గా పూరించి.. డౌన్లోడ్ చేసుకొనేందుకు మంగళవారం తుది గడువు అని టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు తెలిపారు."PC Results | ముందే వచ్చిన దసరా పండుగ.. ఒకే ఇంట్లో నలుగురు పోలీసులు"
3 years agoరాష్ట్రంలో బుధవారం విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలు కొన్ని కుటుంబాల్లో ముందే దసరా పండుగను తీసుకొచ్చాయి."SSC Recruitment 2023 | ఇంటర్ అర్హతతో 7547 పోలీసు ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్ డేట్"
3 years agoSSC Recruitment 2023 | భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీసు (Delhi Police) విభాగంలో 7547 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి ప్ర�"పది రోజుల్లోగా కానిస్టేబుల్ ఫలితాలు"
3 years agoటీఎస్ఎప్పీఆర్బీ ద్వారా చేపడుతున్న కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. మరో పది రోజుల్లోగా కానిస్టేబుల్ తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు సమాచారం."రెండు దఫాలుగా కానిస్టేబుల్ శిక్షణ"
3 years agoకానిస్టేబుల్ అభ్యర్థుల తుది ఫలితాలు వెలువడగానే వెంటనే శిక్షణ ప్రారంభిస్తామని ఐజీ తరుణ్‌జోషి తెలిపా రు. రాష్ట్రవ్యాప్తంగా 28 శిక్షణా కేంద్రాల్లో మొత్తం 14,881 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున"‘ఎస్సై, కానిస్టేబుల్’కు 7 మార్కులు అదనం"
4 years agoఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో బహుళ జవాబులున్న 7 ప్రశ్నలకు మార్కులు కలుపాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) నిర్ణయించి�"కొలువోత్సాహం"
4 years agoరాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేస్తుండడంతో యువత ఉత్సాహంగా సాధన చేస్తున్నారు. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ైస్టెఫెండరీ కేడెట్ ట్రైయినీ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్య�తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















