SSC Recruitment 2023 | ఇంటర్ అర్హతతో 7547 పోలీసు ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్ డేట్
SSC Recruitment 2023 | భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీసు (Delhi Police) విభాగంలో 7547 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు ఎల్లుండితో (సెప్టెంబర్ 30) ముగియనుంది.
SSC Recruitment 2023 | భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీసు (Delhi Police) విభాగంలో 7547 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు ఎల్లుండితో (సెప్టెంబర్ 30) ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్(ఎల్ఎంవీ) కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పురుషులకు సంబంధించి 5056 పోస్టులు, మహిళలకు సంబంధించి 2491 పోస్టులు భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 7547 (పురుషులు 5056 పోస్టులు, మహిళలు 2491 పోస్టులు)
పోస్టులు: కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)
అర్హతలు: పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్(ఎల్ఎంవీ) కలిగి ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు: ఆన్లైన్లో
పే స్కేల్ : రూ.21,700 నుంచి రూ.69,100
పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్, వరంగల్.
వయస్సు : 18నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో మినహాయింపు)
దరఖాస్తు ఫీజు: రూ.100
చివరితేదీ: సెప్టెంబర్ 30
వెబ్సైట్: www.sss.nic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

