బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 11 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 6,500 మందికి పోటీపరీక్షల కోసం కోచింగ్ ఇస్తున్నట్టు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదలవుతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగాల్లో ఎక్కువశాతం పోలీసు ఉద్యోగాలే ఉంటాయనేది సమాచారం. ఇందులో ఎస్ఐ కన్నా కానిస్టేబుల్ ఉద్యో